Farmers arranged tamanna anushka flexies in their fields

east godavari district farmers, heroins flexies in their fields, tamanna, anushka, field, east godavari, heroines fans, tollywood top heroines, farmers very happy, flex business,

farmers arranged tamanna-anushka flexies in their fields

అతని పంటపొలానికి తెలుగు హీరోయిన్లు కాపలా?

Posted: 04/16/2013 06:24 PM IST
Farmers arranged tamanna anushka flexies in their fields

తమ అభిమాన హీరోయిన్స్ కోసం అభిమానులు కోట్టుకోవటం చూసి ఉంటారు. కానీ ఇప్పుడు రైతులు పోటీపడుతున్నారు.   అభిమాని నటి సడన్ గా వస్తే.. అక్కవ వాతావరణం  అభిమానులతో  సందడి జరుగుతుంది. టాలీవుడ్ నంబర్ వన్ స్థాయిలో హీరోయిన్లు. వారు ఒక సెలబ్రిటీలా చెలమణి అవుతున్నారు. అలాంటి సెలబ్రిటి హీరోయిన్ల ను ఒక రైతు తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. అయితే అందుకు అతను ఒక్క పైసాకూడా ఇవ్వటంలేదు. సదరు హీరోయిన్లు కూడా  రైతును ఇబ్బంది పెట్టకుండా సర్థుకుపోతున్నారు. ఆ రైతు కూడా  టాలీవుడ్ టాప్ హీరోయిన్లు అయిన తమన్నా.. అనుష్కలను మాత్రమే వాడుకుంటున్నారు.  వాడుకుంటున్నారు అంటే మరోలా అనుకోకండి? వారిద్దరిని  తమ పంట పొలాలకు కాపలగా పెట్టుకున్నాడు. రైతు  చేసిన పనికి ఆ ఊరి ప్రజలు, అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు  తమన్నా, అనుష్క ఫోటోలను .. మనం సినిమా గోడల మీద, వాల్ పేపర్ల మీద, న్యూస్ పేపర్లోను  చూసి ఉంటాం. లేదా వారు ఏదైన కంపెనీ యాడ్ ఇస్తే .. అందులో తమన్నా, అనుష్క ముఖాలను  ప్లేక్సీలో చూసి ఉంటాం. కానీ ఈ సారి మాత్రం  ఈ ఇద్దరి చూడాలంటే .. తప్పనిసరిగా మనం పంట పొలాలకు వెళ్లాల్సిందే. రైతులు పంటలకు చీడ రాకుండా మందులు చల్లుతారు.

అలాగే  పొలం చుట్టు కంచె వేస్తారు. అలాగే పొలంలో ఉన్న పంటకు నరదిష్టి తగలకుండా, జంతువులు వచ్చి పంటను నాశనం చేయకుండా  ఉండాలంటే.. దిష్టి బొమ్మలు పెట్టడం సహజం, కానీ ఈ రైతు మాత్రం  ఆ దిష్టి బొమ్మల స్థానంలో .. టాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఫోటోలను  కాపలాగ పెట్టి, తన పంటను రక్షించుకుంటున్నారు. అయితే, తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామ రైతులు తమ పంట పొలాలపై ఇతరుల దృష్టి పడకుండా ఉండేందుకు సరికొత్త ప్లాన్ వేశారు. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌ల ఫోటోల భారీ ఫ్లెక్సీలను పంట పొలాల్లో ఏర్పాటు చేశారు. తమ పంట పైన ఇతరుల దృష్టి పడి దిష్టి తగలకుండా ఉండేందుకు అలా కట్టారట.. తమన్నా, అనుష్క వంటి హీరోయిన్ల ఫోటోలను పంట పొలాల్లో పెట్టారు. సినిమా హీరోయిన్ల ఫోటోలను పెట్టడం వల్ల అటుగా వచ్చే వారి దృష్టి తమ పంటపై పడకుండా అందమైన ముద్దుగుమ్మలపై ఉంటుందని, అప్పుడు తమ పంటకు దిష్టి తగలదని వారు భావిస్తున్నారట. పంటకు దిష్టి తగలకుండా ఉండేందుకు రైతులు కొత్తగా ఫ్లెక్సీలు కట్టడం అటు నుండి వెళ్తున్న వారిని ఆకట్టుకుంటోందని ఆ ఊరి ప్రజలు అంటున్నారు. ఈ విషయం వారికి తెలిస్తే చాలా బాధపడిపోతారని కొంతమంది అభిమానులు అంటున్నారు. మరికొందరు మాత్రం  వారు చెయ్యలేని పని వారి ఫోటోలు చేస్తున్నాయని  చాలా ఆనందపడతారని ప్రజలు చెప్పుకుంటున్నారు.  ఆ రైతు అలా చెయ్యటంతో .. పక్క ఊరి రైతులు కూడా  ఈ ప్రయోగం చెయ్యటానికి సిద్దమైనట్లు సమాచారం. దీంతో ప్లేక్సీలు తయారు చేసే వారికి డబ్బులు సంపాదించుకొని అవకాశం దొరికిందని రైతులు చెబుతున్నారు.  మొత్తం హీరోయిన్ల ప్లేక్సీలతో  పంట పొలాలను కాపాడుకుంటున్న రైతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more