Rishika singh hospitalized aditya cancels

rishika singh hospitalized, aditya cancels, actress rishika singh, director sv rajendra singh, mental breakdown, businessman named sandeep, dating for three years, broken up engaged,

Rishika Singh Hospitalized, Aditya Cancels

Rishika-Singh.gif

Posted: 03/28/2013 07:14 PM IST
Rishika singh hospitalized aditya cancels

: Rishika Singh Hospitalized, Aditya Cancels

సెల్ ఫోన్ స్నేహాలు,  ఇంటర్నెట్ ప్రేమలు,  సామాజిక వెబ్ సైట్లలో ప్రేమ జంటలు  చాటింగ్. ఇప్పుడు ఇదే ట్రేండ్ నడుస్తుంది.  ఈ మూడు గుణాల కలియాకే.. డేటింగ్’. ఇష్టపడి ఇద్దర కలిసి  చేసే రొమాన్స్ ను  డేటింగ్ పేరుగా ముద్దుగా పిలిచుకుంటున్నారు.. ఇప్పటి అబ్బాయిలు, అమ్మాయిలు.   ఎవరు ఎక్కువు సార్లు డేటింగ్ లో పాల్గొంటే .. వారికి సెలబ్రీటి ఇమేజ్  వస్తుందని  కుర్రకారు చెప్పుకుంటున్నారు.  ఇప్పుడు ఈ డేటింగ్ .. ఒక నటిని డెత్ వరకు తీసుకెళ్లింది.  హాయిగా.. ఆనందంగా  మూడేళ్లు .. మూడు ముళ్లు లేకుండా .. డేటింగ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని  ఇంట్లో పెద్దలకు చెప్పటం జరిగింది.  ఇరు పెద్దలు .. హద్దులు దాటిన ఈ ఇద్దరికి పెళ్లే కరెక్ట్ అని  నిశ్చితార్థం జరిపించారు. ఇంకేముంది .. ఈ జంటకు  పుల్ గ్రీన్ సిగ్నల్  వచ్చింది.  ఇచ్చలవిడిగా  రొమాన్స్ లో నిండా మునిగిపోయారు. మూడేళ్లు కలిసి రొమాన్స్ లో మునిగిపోయిన జంటకు  సరసంలో ఉన్న రసం కారిపోయింది.  రసంలో ఉన్న రంగు, రుచి, చిక్కదనం,  మూడు విరిగిపోయాయి. చివరకు  నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ]

: Rishika Singh Hospitalized, Aditya Cancels

ఇంతకీ ఈ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా?  ప్రముఖ దర్శకుడు ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు  కూతురు రిషికా సింగ్,  నటుడు ఆదిత్య సోదరి.    రిషికా సింగ్ , సందీప్ అనే వ్యాపారివేత్తతో మూడేళ్లు గా డేటింగ్, నిశ్చితార్థం జరిగాయి. అయితే ఏప్రిల్  14న తేదీన పెళ్లి జరగాల్సి ఉంది.  కానీ సీన్ రివర్స్ అయ్యింది.  పెళ్లి పీటలు ఎక్కాల్సిన.. పెళ్లి కూతురు..  ఆస్పత్రి లో బెడ్ ఎక్కింది.  నాఢీ వ్యవస్థకు  సంబంధించిన సమస్యతో  నటి రిషికి సింగ్  ఆస్పత్రిలో చెరటం జరిగింది.  ఆమెకు ఇలా ఎందుకు జరిగిందో  కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  ఆమె మానసిక స్థితి వలన .. ఆస్పత్రిలో  భిబీత్సం స్రుష్టిస్తుందని  డాక్టర్లు చెబుతున్నారు. ఆమెకు ఇలా జరటానికి మూడేళ్లు డేటింగ్ ఎఫెక్ట్ కారణమని ఆమె అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jwala gutta affair with tollywood hero harshavardhan rane
Byreddy rajasekhara reddy comment on trs party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more