Tollywood star heroes que to meet sachin tendulkar

sachin tendulkar, tollywood star heroes, hyderabad, tollywood heroes, sachin, tollywood celebrities, team india, australi, actor srikanth, tarun, sachin autograph,

tollywood star heroes que to meet sachin tendulkar

sachin-tendulkar.gif

Posted: 03/07/2013 05:00 PM IST
Tollywood star heroes que to meet sachin tendulkar

tollywood star heroes que to meet sachin tendulkar

అందరు సినీమా హీరోల వద్ద ఆటోగ్రాఫ్ లు తీసుకోవటం  మనకు తెలుసు. అయితే  సినీమా హీరోలు ఎవరి దగ్గర ఆటోగ్రాఫ్ లు తీసుకుంటారు అనే ఆలోచన వస్తే ఎలా ఉంటుందో  ఊహించుకోండి.  రీసెంట్ అలాంటి సంఘటన  మన హైదరాబాద్ లోనే జరిగింది.  టాలీవుడ్ హీరోలు  ఒక ప్రపంచ స్టార్   సంతాకం కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగిన  ఇండియా వార్సెస్  ఆస్ట్రేలియా క్రికెట్  రెండో టెస్టు మ్యాచ్ లు ఉప్పల్  స్టేడియాలో  జరిగిన విషయం తెలిసిందే. అయితే  ఇటీవల సినీ హీరోలు కూడా  సిసిఎల్ పేరుతో  క్రికెట్ బ్యాట్ పట్టి, మీడియాకు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ హీరోలు  క్రికెట్ మీద ఆసక్తితో ఆడుతున్నారో, లేక  యాడ్స్ కోసం ఆడుతున్నారో .. వారికే తెలియాలి.  కానీ ఇండియా జట్టు మాత్రం దేశం కోసం ఆడుతుంది కాబట్టి ఇండియన్ క్రికెటర్స్ నిత్యం హీరోలుగానే ఉంటారు.  అయితే క్రికెట్ లో  ప్రపంచ వీరుడు  మాష్టర్ సచిన్ టెండూల్కర్ లాంటి వారి సంతకం కోసం  క్రికెట్ అభిమానులు వెంటబడతారు. కానీ  టాలీవుడ్ హీరోలు కూడా సచిన్ సంతకం కోసం ఉప్పల్ స్టేడియాలో  కష్టపడినట్లు తెలుస్తోంది.  నగరంలోకి గ్రాండ్ కాకతీయ హోటల్  లో సచిన్ ని కలిసి సెలబ్రిటి క్రికెట్ లీగ్ ( సీసీఎల్) టీమ్  కొంచెం సందండి చేసింది.  

tollywood star heroes que to meet sachin tendulkar

సచిన్  టాలీవుడ్ హీరోల జట్టుకు  శుభకాంక్షలు  చెప్పటం జరిగింది. ఒక్కసారి  క్రికెట్ స్టార్ తో మాట మంతి అనగానే  మన టాలీవుడ్ హీరోలు పొంగిపోయారు. వచ్చిన అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలి అనేది విధంగా హీరోలు రెఢీ అయ్యారట. సచిన్ ఆటోగ్రాఫ్ కోసం  టాలీవుడ్ హీరోలు ఎగబడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. తరుణ్ , చరణ్ తేజ్ , శ్రీకాంత్ , రఘు, నిఖిల్,  తదితరులు తమ టీ షర్ట్ లపై ఆటో గ్రాఫ్ కావలని సచిన్ వెంటబడినట్లు తెలుస్తోంది.  సచిన్ టాలీవుడ్ హీరోల అభిమానం చూసి .. నవ్వుతూ టీ షర్ట్ ల మీద సంతకం చేయటంతో  హీరోలు ఆనందంగా వాటిని తీసుకోని ఫిలింనగర్ వైపు వెళ్లినట్లు సమాచారం.  అక్కడే ఉన్న చాముండేశ్వరీ నాథ్ మాత్రం మన హీరోలు చేసిన రచ్చ పనికి  సచిన్ ముందు సిగ్గుతో  తలదించుకున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naga babu speaks about rudraveena and orange movies
Ysrcp announces adireddy apparao for mlc candidate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more