Nayanthara busy in tollywood

Nayanthara, hot Nayanthara, Tollywood actress, Nayanthara again busy in Tollywood, nayanatra and prabhu deva

Nayanthara busy in Tollywood.

Nayanthara busy in Tollywood.png

Posted: 12/14/2012 10:34 AM IST
Nayanthara busy in tollywood

nayanatara
సాధారణంగా హీరోయిన్ సినీ జీవిత కాలం ఏంతో తక్కువ అని, మహా అయితే ఒక 5 ఏళ్ళు టాప్ హీరోయిన్ గా సినీ రంగం లో ఒక వెలుగు వెలిగితే అదే పదివేలు అని మన అందరి నమ్మకం... ఈ నమ్మకం లో ఎక్కువ శాతం నిజం ఉన్నా, కొంత మంది హీరోయిన్ల అదృష్టమో, వీరంటే అభిమానులకు తరగని ప్రేమో, లేక వీరు ఏర్పరచుకున్న డిమాండ్ వల్లనో, ఎన్ని సంవత్సరాలయినా ఈ హీరోయిన్లు అగ్ర స్తానాన్ని అధిరోహిస్తూ, కొత్త హీరోయిన్లకు సైతం గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది, కేరళ భామ నయనతార...చార్టెడ్ ఆకవుంటెంట్ అవ్వబోయి హీరోయిన్ అయిన నయన్, నటిగా తన తోలి రోజుల్లోనే, మమ్మూటీ, సూపర్ స్టార్ రజనికాంత్ సరసన నటించి, తిరుగులేని గుర్తింపుని సంపాదించుకుంది.

తెలుగు, తమిళ్, కన్నడ, మళియాళ భాషల్లో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసింది... దీనితో పాటు, తమిళ హీరో సింభు తో ప్రేమాయణం, నయన్ - సింభుల బహిరంగ రోమ్యాన్స్, వెను వెంటనే వీరి ప్రేమాయణం బెదసికోట్టడం, ఆ తరువాత, నయన్ ప్రభు దేవా పంచన చేరడం, 'శ్రీ రామ దాసు' చిత్రం తరువాత నయన్ నటనకు గుడ్ బయ్ చెప్పడం, పెళ్లి దాక వెళ్ళిన నయన్ - ప్రభుల ప్రేమాయణం, ఎవ్వరూ ఊహించని విధంగా బెదసికోట్టడం... ఇవన్నీ, ఒకదాని తరువాత ఒకటి, చక చకా జరిగిపోయాయి... అయితే, హీరోయిన్ గా సెకెండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన నయన్ కు మాత్రం, సినీ పరిశ్రమ నిరాశ చూపలేదు. తెలుగు, తమిళ్ భాషల్లో కూడా, అటు సీనియర్ స్టార్ హీరోలతో, ఇటు కుర్ర హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది...

ఈ మధ్యనే విడుదల అయిన, 'కృష్ణం వందే జగద్గురుం' లో నయన్ తన నటనకు మంచి మార్కులు తెచ్చుకుంది... నాగార్జున తో, గోపి చంద్ తో సినిమాలు చేస్తోంది... ఇంతే కాక, నయన్ మళ్ళీ తన పాత ప్రేమికుడు సింభు పంచన చేరిందని, ఇందుకు నిదర్సనం, నయన్ సింభు తదుపరి చిత్రంలో ఒక ఐటెం సాంగ్ చేసేందుకు అంగీకరించడమే అని, సినీ వర్గాలు చెబుతున్నాయి... ఏదైతేనేం, సెకెండ్ ఇన్నింగ్స్ లో కుడా, అటు తమిళంలో, ఇటు తెలుగు లో, వరుస అవకాశాలతో తన హవా కొనసాగిస్తోంది నయనతార...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Richa new look in sir occhaaru
Rajinikanth special interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more