Ntr demands rajamouli plan a film

NTR demands Rajamouli plan a film, director rajamouli, rajamouli movies, ntr movies, balakrishna movies, balakrishna 100th movie, ss rajamouli, rajamouli silent,

NTR demands Rajamouli plan a film

NTR.gif

Posted: 11/28/2012 11:57 AM IST
Ntr demands rajamouli plan a film

NTR demands Rajamouli plan a film

ఆ దర్శకుడితో సినిమా కోసం హీరోలు ఎదురు చూస్తారు? ఆయన ఎప్పుడు ఏ హీరో తో సినిమా చేస్తోడో అనేది టాలీవుడ్ లో పెద్ద టాక్. ఆ దర్శకుడు చిన్న హీరోతో కూడా సినిమా చేసి విజయం సాదిస్తాడు. టాప్ డైరెక్టర్లో  ఒకరుగా పేరు తెచ్చుకున్న  దర్శకుడి రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి కోసం నందమూరి కుటుంబం ఎదురు చూస్తుంది జూ.ఎన్టీఆర్ మరియు రాజమౌలి ల కలయిక లో సినిమా అంటే అది తప్పకుండా ఒక ప్రభంజనమే. గతం లో ఎన్నోసార్లు ఆడియో ఫంక్షన్ లలో ముఖా ముఖి రాజమౌళి ని తనకున్న చనువు తో మన సినిమా ఎప్పుడు ఎప్పుడు అని అడిగినా రాజమౌళి చిరు దరహాసం తో సున్నితంగా చూద్దాం చేద్దాం అంటూ దాట వేసారు. ప్రైవేటు గా రాజమౌళి ఏమైనా రాజమౌళి ఏమైనా చెప్పారో ఏమో కానీ ఈమధ్య అడగటం మానేసారు ఎన్టీఆర్. అదీకాక రాజమౌళి ఈగ దోమ అంటూ తన కళా తృష్ణ ని తీర్చుకుని ఇప్పుడు ఎప్పుడో కమిట్ అయిన ప్రభాస్ సినిమాలో మునిగి పోయారు. కానీ  ఆ సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలున్నాయని ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు. కాకపోతే నందమూరి బాలకృష్ణ 100 వ సినిమా కూడా రాజమౌళి అయితే బాగుంటుందని అది కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో చెయ్యాలని పలువురు నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు బోగట్టా. అయితే  ఇద్దరిలో ఎవరో ఒకరితో చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నందమూరి ఫాన్స్ తమ ఫేస్ బుక్ ఎకౌంటు లో చెప్పుకుంటున్నారు. అయితే ఇద్దరిలో కూడా జు ఎన్టీఆర్ తో చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. చూద్దాం ఇద్దరిలో రాజమౌళి ఎవరిని కనుకరిస్తాడో? అసలు నందమూరి వారితో సినిమా తీస్తాడో లేదో చూడాలి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tendulkar is safe
Chandra babu naidu confusion in party leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more