Director srinivas reddy talks about damarukam

Director Srinivas reddy, damarukam movie, nagarjuna, tollywood director srinivas reddy, damarukam movie

Director Srinivas Reddy talks about Damarukam movie.

Director Srinivas Reddy talks about Damarukam.png

Posted: 11/27/2012 06:19 PM IST
Director srinivas reddy talks about damarukam

damarukam

నాకు స్వతహాగా సోషియో ఫ్యాంటసీ చిత్రాలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఎన్ని కామెడి సినిమాలు తీసిన, ఎల్లకాలం గుర్తుండిపోయే చందమామ కథ లాంటి చిత్రం తీయ్యాలి అన్న ఆలోచనే, 'డమరుకం' చిత్ర కథని తయారు చేసేందుకు ప్రేరణ ఇచ్చింది. నాగార్జున గారు ఇంతవరకు పూర్తీ స్థాయి సోషియో - ఫ్యాంటసీ చిత్రం లో నటించలేదు. ఈ కథ ను వినిపించగానే నా భుజం తట్టి నా పై ఏంతో నమ్మకం తో, ఇంతటి గొప్ప బాధ్యతని నాకు అప్పచెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా 'డమరుకం' చిత్రం విడుదల అయ్యి ఈ రోజు ప్రేక్షకాదరణ పొందుతుంటే, మా అందరి శ్రమ ఫలించినందుకు, అమితానందంగా ఉంది.

అసలు నా మీద నమ్మకం తో, నాగార్జున గారు, వారి అబ్బాయి నాగ చైతన్య తో సినిమా తీసే భాద్యతని నాకు అప్పజెప్పడం, నిజంగా ఒక వరం. ఇంతవరకు చైతన్య చెయ్యని పాత్ర కథ తో, ఈ చిత్రం త్వరలో షూటింగ్ మొదలుపెట్టుకోబోతుంది', అని చెప్పుకొచ్చారు, 'డమరుకం' దర్శకులు, శ్రీనివాస్ రెడ్డి...ఇంత వరకు కామెడి సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఒచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారు, 'డమరుకం' చిత్రం ద్వారా స్టార్ దర్శకుల  జాబితాలో చేరిపోయారు...అయితే, 'డమరుకం' సినిమా పై ప్రసంసలె కాదు, 'ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదు' అని పెదవి విరిచిన వారు లేకపోలేదు. దీనికి సమాధానంగా, శ్రీనివాస్ రెడ్డి, 'ప్రతీ సినిమా అన్ని వర్గాల వారినీ అలరించాలి అన్న ఉద్దేశంతోనే నిర్మిస్తాం. అయితే, ఇలా జరిగేతీరాలి అన్న నియమం ఏమి లేదు. 'పాతాళభైరవి' వంటి సినిమాలు కూడా అందరికి నచ్చవు. దీనికి ఏం అంటారు? నా వరకు, నేను తీసిన సినిమా అందరినీ కాకపోయినా,  ఎక్కువ మందిని సంతృప్తి పరచితే అంటే చాలు'  ఈ దర్శకుడు...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra babu naidu confusion in party leaders
Telangana kavitha eyeing on mp seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more