Tdp leader murali mohan

TDP Leader, Actor Murali Mohan, Rajahmundry parliamentary seat, TDP leader Murali Mohan,

TDP Leader, Actor Murali Mohan.

TDP leader Murali Mohan.png

Posted: 11/21/2012 03:42 PM IST
Tdp leader murali mohan

tdp-murali-mohan

ఆంధ్రప్రదేశ్ లో అన్న ఎన్టీఆర్ స్టాపించిన తెలుగు తేజం పార్టీ ప్రభంజనం ఒకప్పుడు ఉండేది. ఎన్టీఆర్ చనిపోయిన తరువాత పార్టీని ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీని నడిపిస్తున్నాడు . అన్న ఎన్టీఆర్ కాలం నుండి పార్టీని అంటి పెట్టుకొని ఉంటున్న సీనియర్ నాయకులు  ఇప్పుడు ఆ పార్టీని విడిచి వేరే పార్టీలోకి వలస వెళుతున్నారు . మరి  ఇప్పుడు వీరంతా వేరే పార్టీకి వెళ్ళడానికి  కారణాలు ఏంటి ? పార్టీ అధినేత వైఖరి కారణమా ? లేక వేరే పార్టీలకు ఉన్న క్రేజా ? ఈ విషయాలన్నీ ప్రక్కన పెడితే.... ప్రస్తుతం టీడీపీ నుండి వలస పోతున్న ఎమ్మెల్యే ఆ పార్టీలోని కొంత మంది నాయకుల తీరు పై అసహనంతోనే.... వెళుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా  ప.గో. జిల్లాలో నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన గోపాలపురం ఎమ్మెల్యే  వనిత, ఇంకా మిగతా నాయకులు  చంద్రబాబుకు  సన్నిహితుడిగా  చెప్పబడుతూ, గతంలో రాజమండ్రి  పార్లమెంటు  స్థానం నుండి పోటీచేసిన సినీ నటుడు మొరళీ మోహన్ అన్నీ తానై మిగతా వారి పై అజామాయిషీ చలాయిండంతోనే  ఆ జిల్లాలో నుండి నాయకులు వైయస్సార కాంగ్రెస్ లోకి వెళుతున్నార  ని అక్కడి లోకల్  పొలిటికల్ లీడర్స్ టాక్. ఆర్టిక పలుకుబడి ఉంది కదా అని పార్టీలో పెట్టుకొని, పార్లమెంటు టిక్కెటు ఇచ్చిన చంద్రబాబుకు మొరళీ మోహన్ రాజకీయ గండి కొడుతున్నారని  అంటున్నారు. మరి ఈయన్ని చంద్రబాబు సమర్థిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister kishore chandra dev letter bomb
Damarukam movie not releasing dec 23  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more