Damarukam movie not releasing dec 23

damarukam movie not releasing,damarukam movie releasing date,damarukam movie again postponed,Damarukam Movie Not Releasing, nagarjuna, anushka,

Damarukam release postponed once again movie not releasing.

Damarukam Movie Not Releasing Dec 23.png

Posted: 11/20/2012 05:48 PM IST
Damarukam movie not releasing dec 23

Damarukam_Movie

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తన కెరియర్లో తొలిసారిగా నటించిన షోషియోఫాంటసీ సినిమా అయిన ‘ఢమరుకం ’ కి అన్నీ ఇన్నీ ఆటంకాలు కలగడం లేదు. ఈ సినిమా షూటింగు, ఆడియో, సెన్సార్ బోర్డు అనుమతులు వచ్చి నెలలు గడుస్తున్నా ఇంత వరకు విడుదలకు నోచుకోవడం లేదు. దీనిని ఆర్థిక కష్టాలే కారణం అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పటి వరకు మూడుసార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమాని నాగార్జున ఆర్థిక భారాన్ని తన భుజాల పై వేసుకొని ఈనెల 23న విడుదల చేయబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 23న విడుదలవుతుందని ఆఫీసియల్ గా ప్రకటించలేకపోయినా ఆ రోజు ఖచ్చితంగా విడుదలవుతుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు విడుదలపై హడావిడి లేకపోవడంతో.. ఫైనల్ గా ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి కొందరు అయితే వచ్చే ఏడాది విడుదల చేస్తారని అంటున్నారు. ఒక వేళ కనుక ఈ చిత్రం ఈనెలలో విడుదల కాకపోతే.... దీనిని ప్రేక్షకులు ఆదరించడం కష్టమే అంటున్నారు సినీ జనాలు. మరి నాగార్జున కూడా ఈసారి మాట తప్పుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader murali mohan
Mahesh babu brand ambassador for royal stag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more