Mahesh babu brand ambassador for royal stag

Mahesh babu brand ambassador for royal stag, royal stag new brand ambassador for royal stag, mahesh babu royal stag, Mahesh Babu Royal Stag South India Brand Ambassador, Mahesh babu royal stag photos

Mahesh babu brand ambassador for royal stag, royal stag new brand ambassador for royal stag, mahesh babu royal stag, Mahesh Babu Royal Stag South India Brand Ambassador, Mahesh babu royal stag photos

Mahesh Babu Brand Ambassador For Royal Stag.png

Posted: 11/20/2012 05:33 PM IST
Mahesh babu brand ambassador for royal stag

Mashesh-babu

టాలీవుడ్ లో తారా జువ్వలా దూసుకున్న పోతున్న హీరో మహేష్ బాబు. ఈయనకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇటు వరుస సినిమాలతో, అటు వాణిజ్య ప్రకటన్లో నటిస్తూ నిత్యం జనాల మధ్యలో కనిపించే మహేష్ బాబుకు చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక లేడీ ఫ్యాన్స్ సంగతి అయితే వేరే చెప్పనక్కర్లేదు. షాంపుల నుండి మొదలు పెడితే... ట్రాక్టర్ల వరకు అన్ని బ్రాండ్లకు మహేషే అంబాసిడర్. అలాంటి మహేష్ బాబు తాజాగా మరో యాడ్ కి కమీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. యూత్ ఫాలోయింగ్ మెండుగా ఉన్న మహేష్ ఇప్పుడు వారిని చెడగొట్టే ఓ ప్రకటనలో నటించబోతున్నాడట. అదే మద్యం యాడ్. రాయల్ స్టాగ్’కు బ్రాండ్ అంబాసిడర్ గా చేయబోతున్నాడట. ఇందుకోసం మహేష్ భారీ స్థాయిలో పారితోషం కోసం తీసుకున్నట్లు చెబుతున్నారు. రాయల్ స్టాగ్ సంస్థ దేశంలో ఉన్న ప్రముఖ మద్యం తయారీ సంస్థ ల్లో ఒకటి. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న మహేష్ ఇప్పుడు ఏదో రూపంలో రాయల్ స్టాగ్ కు ప్రచారం చేయాలి. ఇలా లిక్కర్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఇలాంటి ఒక స్టార్ యువతను పెడదారి పట్టించే యాడ్ లో నటించడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎంత స్టారైనా కాసుల కోసం కక్కుర్తి పడి యువతను చెడగొట్టే పనులు చేయడం మంచిది కాదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Damarukam movie not releasing dec 23
Nagababu daughter entry film industry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more