Rajinikanth as character artist

Rajinikanth as character artist,Rajinikanth upcoming movies , Rajinikanth health condition,Rajinikanth rana movie,Rajinikanth as character artist,Rajinkanth style

Rajinikanth as character artist.Rajinikanth upcoming movies , Rajinikanth health condition,Rajinikanth rana movie,Rajinikanth as character artist,Rajinkanth style

Rajinikanth as character artist.png

Posted: 11/10/2012 07:45 PM IST
Rajinikanth as character artist

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్యాన్స్ ఎంత మంది ప్యాన్స్ ఉన్నారో మనందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమాల్లోని స్టైల్స్, విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. కేవలం ఆయన స్టైల్స్ కోసమే సినిమాకు వెళ్ళే జనాలు లేకపోలేదు. అలాంటి రజినీ కాంత్ ఇక పై అలాంటి యాక్షన్ సినిమాలు చేయడం లేదట. ఎందుకంటే వయస్సు పై బడటం, శరీరం సహకరించక పోవడంతో ఆయన ఇక పై తన వయస్సుకు తగ్గ ముఖ్య పాత్రలను మాత్రమే చేస్తాడట. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్నే ఉదాహారణగా తీసుకుంటున్నాడు. ఆయన ఈ వయస్సులో గెస్ట్ పాత్రలు చేస్తూ ఉన్నాడు. ఇక పై రజినీ కాంత్ కూడా యాక్షన్ లేని సినిమాలనే చేయాలనుకుంటున్నాడట. ఆయన అనారోగ్యం పాలైనప్పటి నుండి ఆయన సినిమాలు కూడా చేయడం లేదు. ఎంతో భారీ బడ్జెత్ తో తీద్దామనుకున్న రాణా సినిమా భారీ ఓపెనింగ్ తో మొదలు పెట్టినా ఈయన ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆ సినిమా అటకెక్కింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలలోని యాక్షన్ సన్నివేశాలను యానిమేషన్ చేస్తున్నారు. ఒకవేళ రజినీకాంత్ యాక్షన్ సీన్స్ చేయకుండా కేవలం గెస్ట్ రోల్స్ లో ఆయన్ని ఫ్యాన్స్, సినీ జనాలు చూడగలుగుతారా  అన్నది సందేహం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan in maruti direction
Young hero ram in mass subjects  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh