Young hero ram in mass subjects

Ram in Ongole Gitta,Ram mass movies, Young heros in mass subjects,Ram endukante premanta movie failure,Ram charan zanjeer

Ram in Ongole Gitta,Ram mass movies, Young heros in mass subjects,Ram endukante premanta movie failure,Ram charan zanjeer

Young hero ram in mass subjects.png

Posted: 11/10/2012 07:27 PM IST
Young hero ram in mass subjects

Hero_ram

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథా చిత్రాలో ఎన్నో వచ్చాయి. కాని కొన్ని మాత్రమే ఆణిముత్యాలుగా మిగిలి పోయాయి. కొన్ని మాత్రం కొందరి కెరీర్ లో చేదు అనుభవాలుగా మిగిలిపోయాయి. ఈ తరం యంగ్ స్టార్స్ లో రామ్ చరణ్ తేజ్ క్లాస్ ఆడియన్స్ ఇమేజ్ కొట్టేయాలనే ఉద్దేశ్యంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ సినిమాలో నటించాడు. ఆయన చేసిన పూర్తి ప్రేమకథా చిత్రం ఇదే. కానీ ఆయనను ఆరెంజ్ సినిమా ఎక్కడో ఉండే ఆయన రేంజ్ ని ఒక్కసారిగా కిందకి దిగజార్చింది. ఈ దెబ్బతో రామ్ చరణ్ కేవలం మాస్ చిత్రాలకు మాత్రమే కమీట్ అవుతున్నారు. ప్రస్తుతం ఎవడు, నాయక్, వంటి టైటిల్స్ తో త్వరలో ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఇదే కోవలోకి మరో కుర్ర హీరో వచ్చి చేరాడు. ఆయనే ఒకరో కాదు... ‘ఒంగోలు గిత్త ’ సినిమా చేస్తున్న రామ్. ఈయన ఈ మధ్యన నటించిన నటించిన ‘ఎందుకంటే ప్రేమంట ’ అనే లవ్ స్టోరీ సినిమా చేశాడు. ఈ సినిమా తో ఈయనకు కూడా ప్రేమమంట పుట్టింది. దీంతో ఇతను కూడా కేవలం మాస్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇలా రామ్ కూడా ప్రేమ దెబ్బకు రామ్ చరణ్ బాటలోకి వచ్చాడని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajinikanth as character artist
Rajnath singh replace in nitin gadkari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more