Rajnath singh replace in nitin gadkari

Nitin Gadkari, bjp party president, Nitin Gadkari, Rajnath Singh, Bharatiya Janata Party, BJP President

Nitin Gadkari has won reprieve with his party, the BJP, reiterating support for him ... He visited senior leaders Sushma Swaraj and Rajnath Singh this.

Nitin Gadkari crisis.png

Posted: 11/09/2012 07:39 PM IST
Rajnath singh replace in nitin gadkari

rajnath_singh

చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ భావాలను ఒంటబట్టించుకొని, తరువాత భారతీయ జనతాపార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా చేరి, భారతీయ జనాతా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగిన నితిత్ గడ్కరీ పై ఈ మధ్యన అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీని అధ్యక్ష పదవి నుండి తప్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ ఆయన్ని నాయకత్వం నుండి తప్పించి కొత్త వ్యక్తి పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు. ఈ అధ్యక్ష రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో అధ్యక్షుడిగా చేసి, ఎటువంటి ఆరోపణలు లేని రాజ్ నాథ్ సింగ్ ని మళ్ళీ అధ్యక్షుడ్ని చేయాలని ఆర్ఎస్ఎస్ పావులు కదుపుతుంది. మరో వైపు హిమాచల్ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి శాంతకుమార్ పేరు కూడా వినిపిస్తుంది. ఇతని పై కూడా ఎటువంటి ఆరోపణలు లేకపోవడం, ఆర్ఎస్ఎస్ కి అంత్యంత విశ్వాస పాత్రడిగా ఉన్నాడు. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని అధ్యక్ష పీఠం పై కూర్చోబెట్టాలనే పట్టుదలతో ఆర్ఎస్ఎస్ ఉంది. మరి ఇటు గడ్కరీ కూడా మొదటి నుండి వారికి నమ్మకమున్న వ్యక్తే. ఒక వేళ మార్చు చేయవలసి వస్తే.... గడ్కరీ మనస్సు నొప్పించకుండా ఆయన్ని పదవి నుండి తప్పిస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ పదవి ఎవర్ని వరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young hero ram in mass subjects
Tollywood family hero special offers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh