Sridevi gifts hubby boney kapoor a porsche

Bollywood actor Sridevi, Boney Kapoor, Cayenne Diesel, English Vinglish, porsche, Porsche India’s 100th customer, Porsche SUV, Sridevi, sridevi gifts Boney Kapoor a Porsche

Boney Kapoor is the owner of a luxurious Porsche now, thanks to wifey Sridevi! Looks like Sridevi is in a mood to generously pamper Boney Kapoor. And alth.

Sridevi gifts hubby Boney Kapoor a Porsche.png

Posted: 11/09/2012 03:03 PM IST
Sridevi gifts hubby boney kapoor a porsche

Sridevi_Boney_Kapoor

పదహారేళ్ళ వయస్సు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఇప్పటికీ పదహారు సంవత్సరాల పడుచు పిల్లలా కనిపించే అతిలోక సుందరి శ్రీదేవి ఈ మధ్యన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ ఫాంలోకి వచ్చిన శ్రీదేవి తన భర్త భోనీ కపూర్ కి ఓ భారీ గిఫ్ట్ ఇచ్చిందని వార్తలు. బోనీ కపూర్ ని పెండ్లి చేసుకున్న తరువాత వెండితెరకు దూరం అయిన ఈ ముద్దుగుమ్మ జర్మన్ స్పోర్ట్స్ కార్ కంపెనీ అందిస్తున్న 'పోర్షే ’  porsche cayenne  డీజిల్ కారును  బోనీ కపూర్‌కు బహుమతిగా ఇచ్చిందట. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే... భారత్ తరుపునుండి ఈ కార్ ని కొన్న 100వ కస్టమర్ శ్రీదేవి కావడం విశేషం. ఇటీవలే తాను సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమాగా నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ ఆనందంలో తన భర్తకు ఇంత కాస్లీ కారును బహుమతిగా ఇచ్చిందటని అంటున్నారు. మొన్నటి వరకు ఈ ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయినట్లు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఇంత కాస్లీ కారును బహుమతిగా ఇవ్వడంతో బాలీవుడ్ జనాలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood family hero special offers
Tdp bets on yerran naidu son  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more