Tdp bets on yerran naidu son

Telugu Desham Party,TDP,N Chndrababu Naidu,Yerran Naidu son, Yerran Naidu, Ramamanohar Naidu, Achcham Naidu, Sriakakualm parliament seat,

Telugu Desham Party bets on Yerran Naidu son.

TDP bets on Yerran Naidu son.png

Posted: 11/08/2012 01:28 PM IST
Tdp bets on yerran naidu son

Yerram_naidu

ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ కేంద్ర మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యుడు అయిన కింజారపు ఎన్నాయుడు మరణించిన విషయం తెలిసిందే. ఈయన మరణం తెలుగు దేశం పార్టీకి తీరని లోటుగా చెప్పవచ్చు. ఈయన మరణంలో ఉత్తరాంధ్ర జిల్లాలలో టీడీపీ కేడర్ కాస్త దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదు.ఎర్రన్నాయుడు మరణంతో అక్కడ ఖాళీ అయిన లోక్ సభ స్థానాన్ని ఎలా భర్తిచేయాలో తెదేపా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. దీని పై ఇప్పటి నుండే పార్టీలో చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తుంది.

తెలుగు దేశం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఎన్నాయుడు స్థానంలో ఆయన కుమారుడు అయిన రామ్ మనోహర్ నాయుడిని రంగంలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో ఉంటున్న ఈయన ఒకవేళ పోటీ చేయడానికి విముఖత చూపితే.... ఎర్రన్నాయుడి తమ్మడు, మాజీ శాసన సభ్య సభ్యుడు అయిన అచ్చెన్నాయుడిని లోక్ సభ స్థానానికి భరిలో దించాలనే ఆలోచనలో టీడీపీ పార్టీ ఉన్నట్లు వార్తలు. ఈ విషయంపై శనివారం జరిగే పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకు నాలుగు సార్లు అక్కడి నుండి ప్రాతినిథ్యం వహించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఎర్రన్నాయుడు కొడుకునే రంగంలో దింపితే... సానుభూతితో ఓట్లు పడే అవకాశం కూడా ఉందని టీడీపీ భావిస్తుంది. ఒకవేళ రామ్ మనోహర్ నాయుడు కనుక అక్కడి నుండి పోటీ చేస్తే టీడీపీలోకి కొత్త రక్తం వచ్చిచేరినట్లే అవుతుంది. ఎల్లుండి జరిగే పార్టీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi gifts hubby boney kapoor a porsche
Lata mangeshkar had an affair with bhupen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh