Mahesh babu shooting thousand people waiting

mahesh babu shooting thousand people waiting in tamil nadu,mahesh babu, mahesh babu hero, mahesh movie shooting , seetamma vakitlo sirimalle chettu movie, thousand people waiting, mahesh babu night shooting compliant, mahesh babu shock fans

mahesh babu shooting thousand people waiting in tamil nadu

mahesh.gif

Posted: 09/20/2012 07:02 PM IST
Mahesh babu shooting thousand people waiting

mahesh babu shooting thousand people waiting in tamil nadu

జాగారం అంటే  శివరాత్రి గుర్తుకు వస్తుంది?  దేవుళ్ల కోసంమే జాగారం చేసే భక్తులను చూశాం. కానీ  ఒక హీరో కోసం రాత్రంతా జాగారం చేసే అభిమానులు ఉన్నారని తమిళ ప్రజలు నిరూపించారు. అదీ కూడా ఒక తెలుగు హీరోకి వారు జాగారం చేయటం చాలా ఆశ్చర్యంగా ఉందని  టాలీవుడ్ సభ్యులు అంటున్నారు. మహేష్‌ బాబు, వెంకటేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. అయితే పచ్చటి కొబ్బరిచెట్ల నడుమ పల్లెటూరి వాతావరణంలో జరగాల్సింది. దీనికి రాజమండ్రిని ముందుగా అనుకున్నారు. కానీ అక్కడ షూటింగ్‌ జరిగితే అంతేసంగతులు అని అర్థమైంది నిర్మాత దిల్‌రాజుకు. అందుకే దిల్‌రాజు కష్టపడి ఖర్చు ఎక్కువైనా లొకేషన్‌ మార్చేశారు. చెన్నై పక్కన ఓ గ్రామాన్ని అచ్చం కొబ్బరిచెట్లు ఉన్న వాతావరణాన్ని ఎంచుకున్నారు. అక్కడ షూటింగ్‌ జరిగింది. ఓ పాటను కొన్ని సీన్లను తీయడం మొదలుపెట్టారు. అయితే చిత్రమైన పరిస్థితి దిల్‌రాజు ఎదుర్కొన్నాడు. అక్కడ పెద్దగా జనాలు రారని అనుకున్నారట. కానీ వెయ్యిమంది విద్యార్థులు వచ్చి మహేష్ బాబు కోసం ఓ రాత్రంతా షూటింగ్‌ స్పాట్‌ బయట కూర్చుని తెల్లారి దర్శనం చేసుకున్నారట. ఈ విషయాన్ని దిల్‌రాజు చెబుతూ... రాత్రంతా వారు ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఈమధ్య విడుదలైన రజనీకాంత్‌, జగపతిబాబు సినిమాలో రజనీకాంత్‌ కోసం రాత్రంతా ఊరంతా ఎదురుచూసిన సీన్‌ గుర్తుకువచ్చింది. అందుకే ఎక్కడున్నా మహేష్ నెంబర్‌ వన్‌..అంటూ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gehana vasisth ready for paid sex
Telangana issue late in congress partymamata benarji  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more