Cash for bail scam outgrows mining

Cash-for-bail scam outgrows mining, cash-for-bail scam, Gali Janardhan Reddy, mining scam, ACB, CBI,

Cash-for-bail scam outgrows mining

Cash.gif

Posted: 08/08/2012 05:12 PM IST
Cash for bail scam outgrows mining

Cash-for-bail scam outgrows mining

ఏసిబికి  డబ్బులు  ఇవ్వటం అంటే  ... ఇక్కడ సిబిఐ  అప్పు గాకాదు.   సిబిఐ వారు తీసుకున్న బాకీ  కాదు.  సిబిఐ దగ్గర ఉన్న డబ్బుసు  ఏసిబి ఇస్తున్నారు.  ఆ డబ్బు ఎసిబి వారిది కాదండోయ్.  ఆ డబ్బు యాజమాని  ఒకరు. ఆయన ఇప్పుడ జైల్లో  ఉన్నాడు.  ఆయన పేరు గాలి జనార్థన్ రెడ్డి.   బెయిల్  కుంభకోణం కేసులో .. సిబిఐ చిక్కిన డబ్బు ఇప్పుడు ఏసీబీ వారి చేతుల్లోకి వెళ్లుతుంది.   గాలి బెయిల్  వ్యవహరంలో  స్వాధీనం  చేసుకున్న   వస్తువులను,  నగదును  ఏసీబీకి  ఇవ్వమని  కోర్టు చెప్పటంతో.. సిబిఐ వారు  కార్పొ రేషన్  బ్యాంకు లాకర్ల  నుంచి  స్వాధీనం  చేసుకున్న  రూ. 1,60,20,000, మాజీ  జడ్జి చలపతిరావు  సోదరుడు  టీవీ  బాలాజీ  ఇంటి నుంచి రూ 48.97 లక్షలు,   ఆయన బ్యాంకు  లాకరు  నుంచి స్వాధీనం చేసుకున్న  మరో రూ. 65.19 లక్షలతో  కలిసి మొత్తం నగదు  రూ. 2,74,36,000 లను,  వీడియో  క్యాసెట్లు, పెన్ డ్రైవ్ లు, యాదగిరిరావు  ఇంటి నుంచి  సేకరించిన  వీడియో  రికార్డర్  తదితరాలను ఏసీబీకి  అందజేయనున్నామని సీబీఐ  తెలిపింది.  

  ఓఎంసీ  కేసులో దాఖలు  చేసిన మెమోను  రికార్డు  చేయాలని  సీబీఐ  కోర్టు ను  అభ్యర్థించింది.  స్వాధీనం  చేసుకున్న  వీడియో  టేపులు,  ఇతర  ఎలక్ట్రానిక్  పరికరాలను సీఎఫ్ ఎస్ ఎల్  ( ఫోరెన్సిక్ ల్యాబ్) కు పంపామని  , అవి వెనక్కి  రాగానే ఏసీబీకి  అందజేస్తామని  సీబీఐ తెలిపింది.  ముడుపులు  తీసుకోవడం  ద్వారా  ఓఎంసి కేసులో  నిందితుడైన  గాలి జనార్థన్ రెడ్డికి  అప్పటి సీబీఐ  కోర్టు జడ్జి  పట్టాభిరామారావు  బెయిల్  మంజూరు  చేయడం పై హైకోర్టు  అనుమతితో  సోదాలు  నిర్వహించి , నగదును , ఇతర  వస్తువులను  సీబీఐ  స్వాదీనం  చేసుకుంది.  దర్యాప్తు  చేయడానికి  అవసరమైన  అనుమతిని  రాష్ట్ర ప్రభుత్వం  నుంచి  తీసుకోవాలని , అప్పటి వరకు  ఈ వ్యవహారంపై రాష్ట్ర దర్యాప్తు  సంస్థ ఏసీబీకి   ఫిర్యాదు  చేయాలని  హైకోర్టు  సూచించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm to mull decision on reducing gas quota to andhra pradesh
Mom aishwarya rai bachchan faces camera again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more