Chiranjeevi title for allari naresh

Chiranjeevi Title for Allari Naresh

Chiranjeevi Title for Allari Naresh

Chiranjeevi1001.gif

Posted: 08/06/2012 06:12 PM IST
Chiranjeevi title for allari naresh

Chiranjeevi Title for Allari Naresh

టాలీవుడ్  మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ..  మాటలు చాలవు .  ఆ కుటుంబం  ఒక అనురాగానికి నిలయం.  మెగా హీరోలు  అయినప్పటికి  వారి ముఖంకవళికలలో ఎక్కడ ఆ భావం కనిపించదు. టాలీవుడ్ లో ఉన్న అందర్ని తమ ఆత్మీయులుగానే చూసే కుటుంబం ఒక మెగా కుటుంబమేనని  చెప్పక తప్పదు.  చిన్న హీరోనైన .. ప్రేమాను రాగాలతో ..పలకరించే మనసు ఉన్న గొప్ప వ్యక్తలు  మెగా హీరోలు.  ఎంత ఎత్తు ఎదిగిన  ఒదిగి ఉండటం  వారి మెగా వారి నైజం.  అందుకే మెగా కుటుంబం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలు తీయడమే కాకుండా సినిమాలు చూస్తాడా అని ఆశ్చర్యపడుతున్నారా… పవన్ కళ్యాణ్ కు పుస్తకాలన్నా, కామెడీ అన్నా చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాల్లో కాస్త నాటు-మోటు-ఘాటు కలిపిన కామెడీ పెడుతుంటాడు.

Chiranjeevi Title for Allari Naresh

తాజా గబ్బర్ సింగ్ లో కూడా అలానే అలరించాడు. తాజాగా ఆయనకు ఓ సినిమా బాగా నచ్చింది. అంతేకాదు, ఆయన్ను బాగా నవ్వించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా…. ఇరవై ఒకటో శతకంలో తెలుగు సినిమాకు కిరీటం లేని చక్రవర్తి అల్లరి నరేష్ సుడిగాడు. ఆ ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు…” భలే ఉందే, సినిమా ఎప్పుడు రిలీజ్” అని అని కూడా ఆరా తీశాడు.  తమాషా ఏంటంటే ఇప్పటికి అల్లరి నరేష్ ముగ్గురు మెగా ఫ్యామిలీ నటుల గురించి ప్రశంసలు పొందారు. గతంలో చిరంజీవి ఒకసారి అల్లరి నరేష్ లాగా సినిమాలు ఎక్కువ తియ్యాలి అన్నారు, మరోసారి అల్లు అర్జున్ అల్లరి నరేష్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఓ వ్యాఖ్య చేశారు. తాజాగా సుడిగాడు సినిమాను పవన్ మెచ్చుకున్నారు… సో అల్లరి నరేష్ మెగా ఫ్యామిలీని పడుకోబెట్టేశాడన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asin gets a new neighbour prabhu deva
Laxmi parvati jagan party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more