49 lakh debtors in default of rs 1 lakh crore of banks

49 Lakh debtors in default of Rs 1 lakh crore of banks,debtors defaulted banks, repaying loans default, nationalised banks default loans, business news

49 Lakh debtors in default of Rs 1 lakh crore of banks

banks.gif

Posted: 07/06/2012 03:42 PM IST
49 lakh debtors in default of rs 1 lakh crore of banks

49 Lakh debtors in default of Rs 1 lakh crore of banks

బ్యాంకు లో  బాకీ ఉందటే .. భయం నాలుగు మూలల నుండి తరుముకోస్తుంది. ప్రతి వ్యక్తి సరికొత్త భయం పుడుతుంది.  అవే బ్యాంకులు  కొంతమంది పేర్లు  వింటే చాలు.. బ్యాంకులు గజగజ వణికిపోతాయి.  వారు గానీ సదరు బ్యాంకు నుండి  లోన్ తీసుకున్నారా? ఇకా అంతే సంగతులు.  బ్యాంకు ఖాతాలోకి డబ్బులు రానట్టే లెక్క. ఇప్పడు అలాంటివారు ఎంతమంది ఉన్నారో తెలుసా?  ఒక్క మాటలో చెప్పాలంటే.. 49 లక్షల మంది పైన ఉన్నట్లు  తెలుస్తోంది.  వీరు ఎంత డబ్బు బ్యాంకు కు ఎగ్గోట్టారో తెలుసో? మన వైఎస్ జగన్  ఐదు సంవత్సరాలో సంపాదించినంత డబ్బును వీరు ఎగ్గొట్టినట్లు సమాచారం.బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారి సంఖ్య దేశంలో సుమారు 49 లక్షల మందిపైనే ఉన్నారట. వీరంతా కలిసి దేశంలోని పలు జాతీయ బ్యాంకుల నెత్తిన కుచ్చుటోపి పెట్టింది అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు. ఈ సమాచారాన్ని ఓం ప్రకాశ్‌ అనే ఆర్‌టీఐ కార్యకర్త పలు బ్యాంకుల నుంచి సమాచారం సేకరించారు. వివరాల్లోకి వెళితే స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అత్యధికంగా 32 శాతం డిఫాల్ట్‌కు గురైంది. రుణాలు తీసుకున్న వారిలో 36.3 శాతం మంది డిఫాల్టర్లున్నారు. మొత్తం డిఫ్టాల్టర్ల సంఖ్య 49,24,611 మంది కాగా బ్యాంకు మొత్తం మోసపోయింది రూ.1,00,155 కోట్లు వీటిలో అత్యధికంగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో 17,88,125 డిఫాల్టర్లు మొత్తం రూ.32,534 కోట్లు ముంచారు.

తర్వాత స్థానం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.9,632 కోట్ల వరకు మునిగింది. యూనియన్‌ బ్యాంకు కూడా రూ.7,615 కోట్ల వరకు డిఫాల్ట్‌కు గురైంది. డిఫాల్టర్ల సంఖ్య విషయానికి వస్తే యూనియన్‌ బ్యాంకుకు రెండవ స్థానంలో ఉంది ఈబ్యాంకుకు 5,50,733 మంది వరకు రుణాలు తీసుకుని చేతులెత్తేశారు. బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు 3,43,222 మంది రుణాలు తీసుకుని ఎగ్గొట్టారు. మరో ఆరు బ్యాంకుల వరకు డిఫాల్టర్లు రూ.3,000 నుంచి రూ.4,000 కోట్ల వరకు చేతులెత్తేశారు. నాలుగు బ్యాంకులకు రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు వరకు మునిగాయి. మరో ఏడు బ్యాంకులు రూ.1,000 నుంచి రూ.2,000 కోట్ల వరకు ... మరో మూడు బ్యాంకులు రూ.1,000 కోట్ల వరకు డిఫాల్టర్ల బారినపడ్డాయి. ఇంక పెద్ద మొత్తాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారికి విషయానికి వస్తే రూ.10 కోట్లపైనే బ్యాంకులను ముంచిన వారి సంఖ్య 969 మంది వరకు ఉన్నారు. ఇలాంటి పెద్ద మొత్తాలు తీసుకుని బ్యాంకులను ఎగ్గొట్టిన సొమ్ము రూ.27,000 కోట్ల వరకు ఉంటుంది. స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా చేతిలో 370 వరకు మొండిబకాయలున్నాయి. కాగా బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు 139, యూనియన్‌ బ్యాంకు వద్ద 93 వరకు ఉన్నాయి. ఇలా అయితే  దేశ ఆర్థికంగా ఎలా ఎదుకుతుందని  సీనియర్ మేథావులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narasimha rao connived at demolition of babri masjid
I dont want jahnavi to become an actor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more