Dasari narayana rao on julayi

Dasari Narayana Rao on Julayi,Dasari Narayana Rao, Bellankonda Suresh, Director Maruti Dasari, Sreenivas Kumar, K Achi ,

Dasari Narayana Rao on Julayi

Dasari00.gif

Posted: 07/02/2012 03:00 PM IST
Dasari narayana rao on julayi

Dasari Narayana Rao on Julayi

 

దర్శకరత్న దాసరి నారాయణ రావు నేటి సినీ రంగ పోకడ మీద మళ్లీ సంచలన  వ్యాఖ్యలు చేశారు.  నేటి రోజుల్లో సినిమా పంపిణీ, ప్రదర్శనవ్యవస్థ భ్రష్టు పట్టిపోయాయని విరుచుకుపడ్డారు.  కొంతమంది  తెలుగు డైరెక్టర్లు పరబాషా, పక్కరాష్ట్రాలవారిని  అకాశానికి ఎత్తేస్తూ  తమ మరుగుజ్జతనాన్ని  ప్రదర్శిస్తున్నారని  ఎద్దేవా చేశారు. అలగే సినిమా  చరిత్ర తెలియని కొందరు హీరోలు, దర్శకులు తెలుగు జాతి  గౌరవాన్ని దిగజారుస్తున్నారని  దాసరి అంటున్నారు.  అల్లు అర్జున్ నటించిన 'జులాయి'లాంటి పెద్ద సినిమాకే కర్నూలులో థియేటర్‌ ఇవ్వడం లేదు. అందుకే ప్రేక్షకులే తిరగబడేలా ఉద్యమం తీసుకొస్తాము అని ఆవేశంగా అన్నారు దాసరి నారాయణ రావు. గుడ్ సినిమా గ్రూప్ మరియు మారుతి మీడియా హౌస్ సంయుక్తంగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన ఈరోజుల్లో' శతదినోత్సవంలో  దాసరి అన్నారు. అలాగే నా మనసుకు నచ్చిన చిత్రాల్లో ఒకటి... 'ఈ రోజుల్లో'. దీన్ని చిన్న సినిమా అంటే నేను ఒప్పుకోను. నా దృష్టిలో ప్రేక్షకులు ఆదరించింది అన్నిటికంటే పెద్ద సినిమా. 'ఈ రోజుల్లో' సినిమాని ఒక వాస్తవ కథతో తీశారు దర్శకుడు మారుతి. అందుకే ఇంత పెద్ద విజయం దక్కింది. చిన్న సినిమాలు బతకడం లేదంటే కారణం... థియేటర్లపై గుత్తాధిపత్యమే. దీనిపై ఎంతవరకైనా పోరాడాలని నిర్ణయించాను అన్నారు.

ఇక ఎన్ని కోట్లు పెట్టి తీశామన్నది ముఖ్యం కాదు. ఎంత కలక్ట్ చేసిందన్నదే లెక్క. అప్పట్లో ఒసేయ్ రాములమ్మ' 22.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రేమాభిషేకం'కన్నా గొప్ప హిట్టుందా? అని సూటిగా ప్రశ్నించారు దాసరి నారాయణరావు. దళారీ వ్యవస్థ నశించాలి. థియేటర్లను లీజ్‌కు తీసుకుంటే ప్రేక్షకులు తంతారనే భయం ఏర్పడాలి. దళారీ వ్యవస్థ పోతే ప్రతి సినిమా ఈరోజుల్లో' అవుతుంది అని పిలుపు ఇచ్చారు. ఈ ఆరేడేళ్లల్లో నాకు నచ్చినవి మూడే సినిమాలు. బొమ్మరిల్లు, అలా మొదలైంది, ఈరోజుల్లో. చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు. సక్సెస్ అయిన సినిమా పెద్ద సినిమా. ఈరోజుల్లో' వంద రోజులాడుతుందని చెప్పాను. అది నిజమైంది. ఈ చిత్రంలో కథ లేదు. సమాజంలో జరిగే సంఘటనలు ఉన్నాయి. నమ్మకమే పెట్టుబడిగా ఈరోజుల్లో' తీశారు. ఇలాంటి సినిమాలు మరో పది రావాలి అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pjr son vishnuvardhan reddy real life stunts
Kcrs sensational comments on royal telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more