Balakrishna to contest from gudiwada in 2014

Balakrishna to contest from Gudiwada in 2014,Balakrishna to contest in 2014 at Gudivada,MLA Kodali Nani Upset over Balakrishna entry at Gudivada, Balakrishna entry in 2014 Elections disturn TDP Cadre, TDP Leaders upset over Balakrishna Political Entry

Balakrishna to contest from Gudiwada in 2014

Balakrishna.gif

Posted: 06/23/2012 04:30 PM IST
Balakrishna to contest from gudiwada in 2014

Balakrishna to contest from Gudiwada in 2014

తెలుగుదేశం పార్టీలో యుద్దం మొదలైంది. అదీ కూడా  నందమూరి కుటుంబం నుండి ప్రారంభమైనట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. ఇప్పటి వరకు నందమూరి కుటుంబం  నుండి ఒక్క హరిక్రిష్ణ కు తప్పించి మిగత  ఎవ్వరికి  తెలుగుదేశంలో  పదవులు లేవు అనేది అందరికి తెలిసిన విషయమే.  చంద్రబాబుకు  బావమరిది అయిన బాలయ్యకు కూడా పదవి లేదు.  బాలయ్య రాజకీయ పదవి లేకపోవటంతో  ఆయన మాటలను పార్టీలో ఎవరు పెద్దగా పట్టించుకోరు. అనే విషయ బాలయ్య గ్రహించి.. రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నట్లు పార్టీ నాయకులు అంటున్నారు.

2014 లో బాలయ్య ఎక్కడ నుండి పోటీ చెస్తే బాగుంటుందనే పథకం ఇప్పటి నుండి రెఢీ చేస్తున్నట్లు  తెలుస్తోంది.  బాలయ్య ఆలోచనల మేరకు  రాబోయే ఎన్నికల్లో   గుడివాడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని  భావించి .. తన బావ చంద్రబాబుతో  చెప్పినట్లు తెలుస్తోంది.  ఈ విషయం తెలుసుకున్న  గుడివాడ ఎమ్మెల్యే  కొడలి  నాని కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.  అంటే కొడాలి నాని తప్పించి  అతని స్థానంలో  బాలయ్యకు టిక్కెట్  ఇవ్వటానికి   దాదాపు రంగం సిద్దమైనట్లు  పార్టీ నాయకులు అంటున్నారు. ఈ విషయం  సిట్టింగ్  ఎమ్మెల్యే ను కాదని  బాలయ్య కు ఎలా సీటిస్తారని  నాని అడుగుతున్నాడట.  ఇలా జరిగితే  చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకోవాలని  ఎమ్మెల్యే కొడాలి నాని  భావిస్తున్నట్లు  విశ్వసనీయ  వర్గాల సమాచారం. 

బాలయ్య మాత్రం  వచ్చే ఎన్నికల్లో   పార్టీ అధినాయకత్వం  ఎక్కడ నుంచి పోటీ చేయమంటే  అక్కడ నుంచి బరిలో  దిగుతానని , ఇకపై తాను పార్టీలో  క్రియాశీలక  పాత్ర పోషిస్తానంటూ  బాలయ్య ఈ మద్య మద్య పదే పదే  చేస్తున్న వ్యాఖ్యలు  పార్టీ వర్గాల్లో  చర్చనీయంశమైంది.   బాలయ్య రాష్ట్రంలో  ఎక్కడ నుంచి పోటీ  చేస్తారు?  ఆయన సొంత జిల్లా  గుడివాడ  నుంచే బరిలో దిగుతారా?  లేక విజయవాడ  నుంచి ఎంపీగా  పోటీచేస్తారా?  అన్న సందేహాలు  కలుగుతున్నాయి.

ఈ విషయం పై  హరిక్రిష్ణ కూడా చంద్రబాబు మండిపడుతున్నట్లు తెలుస్తోంది.   చంద్రబాబు కావాలనే పనిగట్టకుని  తమ అన్నదమ్ముల  మద్య విభేదాలు  కల్పిస్తూ  రాజకీయంగా  లబ్ధిపొందాలని  చూస్తున్నారని  ఆయన అంటున్నారు.  చంద్రబాబు వైఖరి  మారకపోతే పార్టీ  భవిష్యత్ కే నష్టమని  ఆయన అంటున్నారు.  హరిక్రిష్ణ , జూ. ఎన్టీఆర్ లకు  సన్నిహితులుగా ఉన్న  విజయవాడ  టిడిపి నేత వల్లభనేని వంశీ, గుడివాల ఎమ్మెల్యే  కొడాలి నానిలను  రాజకీయంగా అణగ దొక్కేందుకు  అధినాయకత్వమే  కుట్రపన్నుతున్నట్లు  హరిక్రిష్ణ వర్గీయులు  అనుమానిస్తున్నారు.   ఇదే నిజమైతే  ఎట్టి పరిస్థితుల్లోనూ అధినాయకత్వంతో రాజీ పడకుండా  తాడోపేడో  తేల్చుకోవాలని  ఆ వర్గాలు  భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr daughter kavitha
Tarun turned as drugs hero  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more