Salman khan met pawan kalyan at chiranjeevis house

Salman Khan met Pawan Kalyan at Chiranjeevi's house,bollywood,chiranjeevi,chiranjeevi family,chiranjeevi house,dabangg,dabangg 2,gabbar singh,gabbar singh movie records,konidela family,megafamily,megafans,pawan kalyan,pawan kalyan family,ram charan,ram charan teja marriage,ramcharan teja wedding,salman khan,upasana kamineni,news

Salman Khan met Pawan Kalyan at Chiranjeevi's house

Salman.gif

Posted: 06/14/2012 03:20 PM IST
Salman khan met pawan kalyan at chiranjeevis house

Salman Khan met Pawan Kalyan at Chiranjeevi's house

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అర్ధరాత్రి దాటాక చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. చెర్రీ వివాహం నేపథ్యంలో రామ్ చరణ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు సల్మాన్ హైదరాబాద్ వచ్చారు. ఆయనతో పాటు జంజీర్ దర్శకుడు, మరికొందరు యూనిట్ సభ్యులు హాజరయ్యారు. చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి సల్మాన్‌ను సాధరంగా రిసీవ్ చేసుకున్నారు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుతో కలిసి చిరు నివాసానికి చేరుకున్నారు. పవన్‌ని చూడగానే ఎంతో ఎగ్జైట్ అయిన సల్మాన్ అతన్ని కౌగిలించుకుని గబ్బర్ సింగ్' సక్సెస్ పై విష్ చేసినట్లు తెలిసింది. కొంత సేపు ఇద్దరూ సినిమా విషయాలపై మాట్లాడుకున్నారు.  అనంతరం సల్మాన్, జంజీర్ టీంకు చరణ్ గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఈ నెల 14న చెర్రీ పెళ్లి వేడుక ముగిసే వరకు సల్మాన్ ఇక్కడే ఉండనున్నారు. ఇందు కోసం వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunny leone online action
Model alesia raut back with a b wood number  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more