Gali janardhan reddy wife aruna

gali janardhan reddy wife aruna,mining mafia don, cbi on gali, cbi raids, gali arrest, gali assets, gali

gali janardhan reddy wife aruna

gali.gif

Posted: 06/04/2012 11:21 AM IST
Gali janardhan reddy wife aruna

gali janardhan reddy wife aruna

గాలి ముఠాకు సంబంధించిన బెయిల్ ఫర్ సేల్ కుంభకోణంలో  అరెస్టులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సస్పెన్షన్‌లో ఉన్న సీబీఐ కోర్టు జడ్జి పట్టాభి రామారావు, ఆయన కుమారుడు రవిచంద్రతోపాటు తొలి విడతలో మాజీ న్యాయమూర్తి చలపతిరావు, ఆయన సోదరుడు బాలాజీ, రౌడీ షీటర్ యాదగిరిలను సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కుంభకోణంలో చేతులు మారిన డబ్బు బెంగళూరు నుంచే వెళ్లిందని విశ్వసిస్తున్న సీబీఐ అధికారుల బృందం విచారణను మరింత తీవ్రం చేసింది.ఇంతకాలం తమ మాట వినని వాళ్లను ఊళ్లు పట్టించిన గాలి గ్యాంగే ఇప్పడు సీబీఐ దెబ్బకు ఊరు వదలి పరారైంది. గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి (బళ్లారి ఎమ్మెల్యే), సురేష్ బాబు (కంప్లి ఎమ్మెల్యే), నాగేంద్ర (కూడ్లిగి ఎమ్మెల్యే) అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇక గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిలు మంజూరుకు రూ.10 కోట్లను గాలి భార్య లక్ష్మీ అరుణ సర్దినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఆమెను కూడా సీబీఐ ఏ క్షణమైనా విచారణకు పిలవడం లేదా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బెయిల్ ఫర్ సేల్ కుంభకోణంలో కర్ణాటక మంత్రి ఒకరికి పాత్ర ఉందని, లేకపోతే ఇంత పెద్ద మొత్తం చేతులు మారడం సాధ్యమే కాదని సీబీఐ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో గాలికి అత్యంత సన్నిహితులుగా మెలిగిన ఒకరిద్దరు మంత్రులపై కన్నేసినట్లు సమాచారం. దర్యాప్తులో పురోగతిని సాధించామని, మరింత లోతుకు వెళితే సంచలనాలు బయటపడే అవకాశం ఉందని సీబీఐ అధికారి ఒకరు ఆన్‌లైన్‌కు చెప్పారు.ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఇటీవల జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా గాలి జనార్దన రెడ్డి భార్య లక్ష్మీ అరుణ జగన్‌ను కలిసి మాట్లాడినట్లు సమాచారం. 'గాలికి బెయిల్ వస్తుందిలే' అంటూ జగన్ ఆమెకు భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wife demands gunman for jagan in jail
All parties in andhra pradesh facing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more