Posani krishna murali director movies

Posani Krishna Murali - Director Movies, Krishna Murali fan club watch trailers, upload photos, videos and read the latest news,Posani Krishna Murali New Movie - Telugu movie trailers, promotional videos

Posani Krishna Murali - Director Movies

Posani.gif

Posted: 05/09/2012 11:26 AM IST
Posani krishna murali director movies

Posani Krishna Murali - Director Movies

ఆయన ఖాళీగా కూర్చున్నాడనుకుంటే పొరపాటే. సంచలనమైన అంశాలను, కుళ్లు రాజకీయాలను తన సినిమాల్లో చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు పోసాని కృష్ణమురళి. ‘దుశ్శాసన’ తర్వాత పోసాని మరో ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. పోసాని మరో ఆసక్తి కరమైన అంశంతో పోలీసుల ముందుకు రాబోతున్నారు. ఇందు కోసం చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.

Posani Krishna Murali - Director Movies

పోసాని సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆయన గత కొంత కాలంగా దేశంలో, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సెక్స్ స్కాంలు, సెల్రబిటీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలు తదితర అంశాలను బేస్ చేసుకుని కథను తయారు చేసుకుంటున్నారని తెలిసింది. నిత్యానంద, ఎన్డీ తివారి, అంబటి రాంబాబు, ఎబిఎన్ రాధాకృష్ణ, ఎపి చరణ్ తదిరులను పోలిన పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుందట.

Posani Krishna Murali - Director Movies

వాస్తవంగా జరిగిన అంశాలు కావడంతో ఈ సినిమా ప్రేక్షఃకుల్లో ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంటుందని, ఆపరేషన్ దుర్యోధన తర్వాత పెద్ద హిట్లు లేని పోసాని, ఈ సినిమా ద్వారా మరోసారి తన సినిమా పవర్ ఏమిటో చూపించడానికి సిద్ధం అవుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

Posani Krishna Murali - Director Movies

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No toilets ileana s ire at politicians
Recession pushed parineeti chopra into acting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more