Akkineni s combo film titled as trayam

Akkineni’s combo film titled as Trayam,Telugu trailers,Telugu songs,Telugu movies,Telugu actress,Telugu actors, Telugu movie reviews,Telugu movie previews,Telugu movie releases,film songs,Telugu movie news,Telugu top movies,Telugu film news,Telugu film updates,latest Telugu movie events,Telugu film director,Telugu producer,star,Telugu actor,Telugu actress,

Akkineni’s combo film titled as Trayam

Akkineni.gif

Posted: 05/05/2012 08:03 PM IST
Akkineni s combo film titled as trayam

Akkineni’s combo film titled as Trayam

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల కథానాయకుల్ని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య.. ఈ ముగ్గురు కథానాయకులుగా ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాకి త్రయం అనే పేరును పరిశీలిస్తున్నారు. వాల్ట్ డిస్నీ, అన్న పూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తారు.

Akkineni’s combo film titled as Trayam

ఈయన ఇటీవల విడుదలైన ఇష్క్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒకే వంశానికి చెందిన మూడు తరాల కతానాయకులతో సినిమాను తెరకెక్కించడం సంతోషంగా ఉందని విక్రమ్ అంటున్నారు. కథాంశం వినిపించాను. ప్రస్తుతం స్ర్కిప్ట్ కి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయాని చెబుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ నుంచి చిత్రీకరణ జరుగుతుందని చెబుతున్నారు. త్వరలో అక్కినేని అభిమానులకు పెద్ద పండుగ రాబోతుంది. ఒకే తెరపై తమ అభిమాను హీరోలను చూసుకొనే అవకాశం వస్తుందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shweta bharadwaj to dance in yevadu
Byreddy rajasekhar reddy of the tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh