Sri puttapathi sai baba aaradhanotsavalu going on in prasanthi nilayam

sri puttapathi sai baba aaradhanotsavalu going on in prasanthi nilayam

sri puttapathi sai baba aaradhanotsavalu going on in prasanthi nilayam

5.gif

Posted: 04/24/2012 12:15 PM IST
Sri puttapathi sai baba aaradhanotsavalu going on in prasanthi nilayam

5              sai       పుట్టపర్తి ప్రశాంతి నిలయ వెలుగుల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసరింపజేసిన సత్యసాయి ఆరాధనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.  ప్రపంచానికి సేవామార్గాన్ని బోధించి ప్రేమతత్వాన్ని పంచిన సత్యసాయి బాబా భక్తులను ఆప్యాయంగా బంగారూ అని పిలిచి అక్కున చేర్చుకునే ప్రేమమయి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధనోత్సవాలకు అధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ముస్తాబైంది. మొదటి ఆరాధనోత్సవాలకు స్థానికులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.  ఆరాధనోత్సవాల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి తరలివచ్చిన సత్యసాయి భక్తులతో పుట్టపర్తి కిటకిటలాడుతోంది.sai_pm
               ఈ ఉదయం నుంచి గవర్నర్ నరసింహన్, మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి పలువురు అధికారులు, సెంట్రల్ బోర్డు సభ్యులు  సాయికి నివాళులర్పించారు.  మరోవైపు  ఆరాదనోత్సవాల్లో పాల్గొనేందుకు ఇంకా,  దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా పుట్టపర్తిలో మహా నారాయణ సేవ,  అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  కాగా, ఆరాధనోత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
                 మానవాళిలో ప్రేమైక భావనను  కలిగించిన ఆ భగవత్ స్వరూపం.. వైకుంఠ ధామం చేరుకుని ఏడాది గడిచిపోయినా.. ఆయన ప్రపంచానికి చాటి చెప్పిన శాంతి, ప్రేమ, సమభావం సందేశం మాత్రం నిత్య చైతన్య జ్యోతిలా వెలుగు లీనుతూనే వుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా ఆరాధనోత్సవాలకు రావడం బాధాకరం ఉందంటున్నారు భక్తులు. నిత్యం సాయి నామ స్మరణతో మార్మొగిన పుట్టపర్తి ఇపుడు మౌనంగా కనిపిస్తోంది. పుట్టపర్తి ఒకప్పుడు భక్తుల రాకతో కళకళలాడిపోయేది. బాబా కోసం లక్షలాది మంది భక్తులు పోటెత్తేవారు.. విదేశీ భక్తులైతే ఇక చెప్పనే అక్కరలేదు.. అంగళ్లు, వ్యాపార సంస్థలు కూడా కళకళలాడేవి. ఆ ప్రాంతమంతా నిత్య కల్యాణం పచ్చతోరణంలా కనిపించేది.
                sai_sachin2అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల వాసులు గొంతు తడుపుకున్నారంటే అది సాయి దీవెనే.. పుట్టపర్తి చుట్టుపక్కల కనీసం సూది మందుకి కూడా నోచుకోని ప్రాంతంలో కోట్లు ఖరీదు చేసే సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి నిర్మించారు. నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందుబాటులోకి తెచ్చారు. సత్య సాయి పరమపదించాక ఒక్కసారిగా కళ తప్పిన పుట్టపర్తి గుండె చప్పుడు వినడానికే బాధగా ఉందంటున్నారు భక్తజనం.
               sai_medical11వ్యక్తిగతంగా ఎన్ని ఆరోపణలున్నా సత్య సాయి ప్రజల మనిషి... ప్రజాసేవ కోసం బాబా ఏర్పాటు చేసిన ట్రస్టు ఆ ఆశయాలను నెరవేర్చి ఆ దివ్య మూర్తికి ఘననివాళులర్పించాలని, జనులంతా ప్రేమతత్వాన్ని పంచాలని ఆంధ్రావిశేష్.కాం ఆకాంక్షిస్తోంది. ఆ వైకుంఠ ధామంలో కొలువుతీరిన ఆ భగవత్ శాంతి స్వరూపానికి ఘన నివాళులర్పిస్తోంది. ఆంధ్రావిశేష్.కాం

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhanu benami jagan henchman mangali krishna
Birthday wishes to master blaster  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more