Racha ram charan kick starts zanjeer remake

Racha Ram Charan kick-starts Zanjeer remake,Ram Charan Teja, Priyanka Chopra, Zanjeer, Zanjeer remake, remuneration, "Amitabh Bachchan, Zanjeer

Racha Ram Charan kick-starts Zanjeer remake

Racha Ram.gif

Posted: 04/18/2012 12:45 PM IST
Racha ram charan kick starts zanjeer remake

Racha Ram Charan kick-starts Zanjeer remake

మెగా స్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. తన నటించిన ప్రతి సినిమాలతో .కొత్తదనం సృష్టిస్తున్నాడు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ .. ‘మగధీర’ తో సంచలనం సృష్టించాడు. ముచ్చటగా మూడో సినిమా ‘ఆరంజ్’ విజయం సాదించకపోయినప్పటికి .. ఆ సినిమాలో ప్రేమ గురించి సరికొత్త సందేశం ఇచ్చాడు. తరువాత ‘రచ్చ’ సినిమా తెలుగు ప్రేక్షకులను రచ్చ రచ్చ చేశాడు. ఇప్పడు మెగాస్థాయిలో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అదీ కూడా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ నటించిన ‘జంజీర్’ సినిమా ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

Racha Ram Charan kick-starts Zanjeer remake

అయితే ఈ సినిమా గురించి తెలుసుకోవాటానికి రామ్ చరణ్ అమితాబ్ ఇంట్లో ఒక్కరోజు ఉన్నట్లు తెలుస్తుంది.  బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కు టాలీవుడ్ మెగా స్టార్ కు మంచి స్నేహ సంబంధాలు ఉండటంతో.. అమితాబచ్చన్ కొరిక మేరకు రామ్ చరణ్ వారి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఆ ఒక్క రోజులో రామ్ చరణ్ చాలా నేర్చుకున్నాడని అమితాబ్ అంటున్నాడు. జంజీర్ సినిమాలో అమితాబ్ చేసిన నటన గురించి, ఎలా నటించాలా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనే విషయాలను అమితాబ్ రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తుంది.

Racha Ram Charan kick-starts Zanjeer remake

రామ్ చరణ్ రాక తో అమితాబ్ కుటుంబం మొత్తం చాలా ఆనందంగా ఉందని జయబచ్చన్ చెబుతుందట. అంతేకాకుండా మిస్ఇండియా ఐశ్వర్యా రాయ్ కూడా .. రామ్ చరణ్ కు సినిమా విషయాలను చాలా చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా .. రామ్ చరణ్ ఐశ్వర్య కూతురు ఆరాద్యను ఎత్తుకొని .. రామ్ చరణ్ ఆడుకున్నట్లు బాలీవుడ్ న్యూస్. అభిషేక్ బచ్చన్ కూడా రామ్ చరణ్ కు జంజీర్ సినిమా విషయాలు చాలా చెప్పినట్లు తెలుస్తుంది.

Racha Ram Charan kick-starts Zanjeer remake

అమితాబ్ రామ్ చరణ్ కు ప్రతేక్యమైన విందు ఇచ్చినట్లు తెలుస్తుంది. అమితాబ్ కుటుంబం చూపించిన అభిమానం చూసి రామ్ చరణ్ చాలా ముగ్దుడైనట్లు బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఆ తరువాత కూడా జంజీర్ సినిమా షూటింగ్ కు అమితాబ్ వెళ్లినట్లు అమితాబ్ చెబుతున్నాడు.

Racha Ram Charan kick-starts Zanjeer remake

ముంబయ్‌లోని ఓ స్డూడియోలో 'జంజీర్' చిత్రీకరణ జరుపుకుంటోంది. అదే స్డూడియోలో ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో అమితాబ్ పాల్గొంటున్నారు. పక్కనే 'జంజీర్' షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న ఆయన రామ్‌చరణ్‌ను కలసి ముచ్చటించారు. చిత్ర దర్శకుడు అపూర్వ లాకియా, రామ్‌చరణ్‌లతో అమితాబ్ కొద్ది సమయం గడిపారు. సినిమాలో చిత్రీకరిస్తున్న సన్నివేశాల గురించి రామ్‌చరణ్‌తో మాట్లాడారు. హోటల్ నేపథ్యంలో ఛేజింగ్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నామని రామ్‌చరణ్ చెప్పగా, అదే సన్నివేశాల్ని అప్పుడు ఓ ఇంటి నేపథ్యంలో చిత్రీకరించినట్లు అమితాబ్ చెప్పారు.

Racha Ram Charan kick-starts Zanjeer remake

వారిద్దరూ చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారని, బిగ్‌బికి రామ్‌చరణ్ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడని చిత్ర వర్గాలు తెలియజేశాయి.'అమితాబ్‌గారిని కలిశాను...ఆయన ఆశీస్సులు పొందాను...నిజమైన 'జంజీర్' ఇప్పుడే ప్రారంభమైంది' అని రామ్‌చరణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సందేశంలో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ 'జంజీర్‌' సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. యాంగ్రీ యంగ్‌మెన్‌ అమితాబ్‌ పాత్రకు సంపూర్ణ న్యాయం చేయడానికి రామ్‌చరణ్‌ తపిస్తున్నాడు. కొత్త హెయిర్‌ స్టయిల్‌తో, కొంగొత్త బాడీలాంగ్వేజ్‌తో కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు.

Racha Ram Charan kick-starts Zanjeer remake

'రచ్చ' సక్సెస్‌, బాలీవుడ్‌లోకి 'జంజీర్‌'తో ప్రవేశం మొదలైనవి చూస్తుంటే ఉపాసనతో కలిసి త్వరలో ఏడు అడుగులు వేయబోతున్న నేపథ్యంలో రామ్‌చరణ్ కెరీర్‌ ఫుల్‌స్వింగ్‌లో సాగుతోందని చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Damodar reddy fired at party senior leader vayalar ravi
Balakrishna adhinayakudu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more