Ram charan teja racha movie dialogues

Ram Charan teja Racha Movie Dialogues,Get a taste of Racha's dialogues Telugu, movies, news,Ram Charan teja Racha Movie Dialogues, Ram, Charan, teja, Racha, Movie, Dialogues, Tollywood News,Telugu Cinema News,Tollywood Photos,Actress Photos, Tollywood, News,Telugu, Cinema, News,Tollywood, Photos,Actress, Photos, Movie News

Ram Charan teja Racha Movie Dialogues

Ram Charan.gif

Posted: 03/28/2012 01:04 PM IST
Ram charan teja racha movie dialogues

Ram Charan teja Racha Movie Dialogues

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సినిమా రచ్చ . ఇటీవల ఆడియో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రచ్చ సినిమాలో పాటలు ఎక్కడ చూసిన రచ్చ రచ్చ చేస్తున్నాయి. రచ్చ సినిమాలోని పాటలతో . కుర్రకారు ఊగిపోతున్నారు. 1991 సంవత్సరంలో.. మెగా స్టార్ చిరంజీవి రాష్ట్రాన్ని రాప్ఫాడించిన రోజులు గుర్తుకు వస్తున్నాయి . చిరంజీవితో జంట విజయశాంతి కలిసి నటించిన సినిమా గ్యాంగ్ లీడర్. అప్పటి గ్యాంగ్ లీడర్ పాటలు .. ఇప్పటికి గుర్తున్నాయి. ఇప్పుడు అదే జోష్ .. రచ్చ సినిమా పాటలు .. కుర్రకారును .. ఊర్రుతలూగిస్తానయాని మెగా అభిమానులు అంటున్నారు.

అంతే కాకుండా .. ఆ సినిమాలోని చిరంజీవి చెప్పిన డైలాగ్స్ కూడా ఇప్పటికి అక్కడక్కడ వినబడుతూనే ఉన్నాయి. రచ్చ సినిమాలో అలాంటి డైలాగ్స్ ఉండటంతో.. మెగా అభిమానల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. గ్యాంగ్ లీడర్ డైలాగు .. ‘‘చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో.. రప్పాడిస్తాను’’? అంటు చిరంజీవి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అంతేకాకుండా .. చిరంజీవి .. విజయశాంతితో.. చెప్పెమరో డైలాగు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించింది. ‘‘హాలో .. ఫెస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో’’ అనే డైలాగును ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అప్పట్లో ఆ డైలాగ్ కాలేజీ అమ్మాయిలు ఊతపదంగా వాడుకున్నారు. ఎవరైన ఒక అమ్మాయిని కదిలిస్తే.. చాలు .. వెంటనే ఆ అమ్మాయి .. బాబు ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో.. అని అనటం .. అక్కడ అబ్బాయి ముఖం చిన్నపోవటం జరిగేది. ఇప్పుడు అదే రేంజ్ లో రచ్చ సినిమాలో కూడా డైలాగు ఉండటంతో.. బయట కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు రెచ్చిపోతున్నారు.

రచ్చ సినిమాలో  రామ్ చరణ్ .. తమన్నాపై చెప్పే డైలాగులు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ‘‘ పేస్ టర్నింగ్ ఇచ్చుకో’’..  ‘‘ఒకసారి లెప్ట్ ఇడికేటర్ వేసుక్కో’’.. ‘‘నువ్వు అరిస్తే  అరుపులే... నేను అరిస్తే మెరుపులే’’ .. ‘‘కండ తక్కువ... కటింగులెక్కువా?’’.. ‘‘అతను అడుగు వేస్తే  అవుతుంది.. కనిపించే త్రీడి... సర్ట్ విప్పితే .. సూపర్ బాయ్ ’’  ఇలాంటి రచ్చ సినిమా డైలాగులు .. కాలేజీ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఊతపదంగా  వాడుకుంటున్నారు. రచ్చ డైలాగులతో పుల్ ఎంజాయ్ చేస్తున్నారు మెగా అభిమానులు.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega family heros
Nupur mehta reveals dating tillakaratne dilshan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more