Kavita threatens of hunger strike over ambedkar statue

Kavita threatens of hunger strike over Ambedkar statue,andhra pradesh media,ap politics live news coverage,AP Top Stories,Babasaheb BR Ambedkar,best ap news website,Kavitha wants Ambedkar statue installed,live breaking news

Kavita threatens of hunger strike over Ambedkar statue

Kavita.gif

Posted: 02/13/2012 06:14 PM IST
Kavita threatens of hunger strike over ambedkar statue

Kavita threatens of hunger strike over Ambedkar statue

పువ్వులమ్మిన చేతులే.. కాట్టేలమ్మటం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే .. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం ట్యాంకు బండ పై ఉన్న విగ్రహాలను పగలగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నాయకులే ట్యాంకు బండపై విగ్రహాలు పెట్టాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నారు.


అసెంబ్లీలో అంబే ద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. కవిత నివాసంలో జరిగన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో విగ్రహ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోక పోతే మార్చి 4న ఇందిరాపార్కు వద్ద 5 వేల మందితో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కవిత హెచ్చరించారు. అంతే కాకుండా దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్టాపన కోసం తెలంగాణ జాగృతి సంస్థకు తమ పూర్తి సంఘీభావం ఉంటుందని, వారు ఎలాంటి ఉద్యమాన్ని చేపట్టిన జేఏసీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభలో ఏర్పాటు చేసే అంశంపై జరిగే శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్, గవర్నర్‌ల అపాయింట్‌మెంట్‌ల కోసం ప్రయత్నం చేస్తున్నా అనుమతి ఇవ్వడంలేదన్నారు. రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీని ఆధునికీకరించారు గానీ, రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఆత్మగౌరవానికి చిహ్నమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New assembly in hyderabad
Silicone implants blunder shows private healthcare needs scrutiny  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more