Ileana in snehitudu movie

Ileana in Snehitudu Movie,Ileana in Snehitudu Moviephotos Gallery, Ileana in Snehitudu Movie hot photos ... Ileana in Snehitudu Movie Gallery,Illeana Snehitudu movie pics,Actress Illeana hot photos.

Ileana in Snehitudu Movie

Ileana.gif

Posted: 02/01/2012 07:26 PM IST
Ileana in snehitudu movie

Ileana in Snehitudu Movie

పోకిరి ఇలియానాకు ఇప్పడు తమిళ ఇలియానాకు చాలా తెడా ఉందని అభిమానులు అంటున్నారట. ఆమె పోకిరి అందాలే బాగున్నయాట. ఇప్పడు శంకర్ దర్శకత్వంలో.. విజయ్ హీరోగా ఇలియానా హీరోయిన్ నటించిన సినిమా నన్బన్. ఆ సినిమాలో ఇలియానా అందాలను చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. టాలీవుడ్ లో చూపించిన అందాలు పాలు కారే అందాలని, ఇప్పుడు కోలివుడ్ లో ఇలియానా అందాలు చాలా ఘోరంగా ఉన్నాయిన అభిమానులు అంటున్నారు. అంటే ఆమె అందాలు కుర్రకారులో వేడి పుట్టించి లేదని .. ఆమె అభిమానులు నిరాశకు చెందేరని.. ఇలియాన తెగ బాధపడి పోతుందట.

ఇలియానా అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి అన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఇలియానా పరిస్థితి. ‘నన్బన్’ విజయం సాధించినందుకు ఆనందపడాలో, లేక ఆ సినిమాలో తన గ్లామర్‌పై వస్తున్న నెగెటివ్ రెస్పాన్స్ చూసి బాధ పడాలో అర్థం కాక తలపట్టుక్కూర్చున్నారీ ముద్దుగుమ్మ. ఇందులో ‘‘ఇలియానా... బెల్లియానా’’ పాటకోసం కావాలనే స్లిమ్ అయ్యారట ఇలియానా. అది కూడా శంకర్ సలహా మీదే ఆమె ఆ పని చేశారట.

ఎంతో కష్టపడి తాను చేసిన ఈ పాట తనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని ఎంతో ఆశించారామె. కానీ బక్క చిక్కిన ఇలియానా అందాలు అటు తమిళ తంబీలను, ఇటు తెలుగు కుర్రకారును తీవ్ర నిరాశకు గురిచేశాయి. ‘‘‘కిక్’ ఎక్కించే నాటి ఆ అందచందాలేవి?’’ అని ఆమె అభిమానులు బాహాటంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట. దాంతో ఖంగు తినడం ఇలియానా వంతైందట.

అందుకే మళ్లీ లావెక్కే పనిలో పడ్డారు ఈ గోవా సుందరి. సన్నబడటం ఆరోగ్యపరంగా నాకు మంచిదే . కానీ అభిమానులకు మాత్రం అది ఇష్టంలేనట్టుగా ఉందని గోవా కాజా అంటుందట. అభిమానులు ఏదీ కావాలంటే అదీ ఇవ్వాలి లేదా మనం చేయాలి అన్న సిద్ధాంతానికి కట్టుబడి బరువు పెరగాలనుకుంటున్నానని ఇలియానా కొత్త వేదాంతం చేబుతుందట. ఏది ఏమైనా చాలాకాలం తర్వాత ‘నన్బన్’ రూపంలో నాకు మంచి హిట్ వచ్చిందని ఇలియానా అంటుందట. తదుపరి రాబోయే సినిమాలో ఇలియానా బరువైన అందాలను అభిమానులకు అందిస్తుందోమో చూడాలి మరీ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamals viswaroopam is an rs100 crore movie
Chanda kochhar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more