Pawan kalyan to divorce his wife renu desai

Pawan kalyan to divorce his wife Renu Desai,Pawan kalyan to divorce his wife Renu Desai, Power Star Pawan Kalyan about to give divorce to his wife yesteryear heroine Renu Desai, All is Not well between Pawan Kalyan and Renu Desai, Mega Family worrying about Power Star Pawan kalyan and Renu Desai divorce Issue Rumour,pawan kalyan,renu desai,akira nandan,rs 6 crores,allu arjun,pune

Pawan kalyan to divorce his wife Renu Desai

Pawan.gif

Posted: 01/30/2012 01:50 PM IST
Pawan kalyan to divorce his wife renu desai

Pawan kalyan to divorce his wife Renu Desai

పవన్ కళ్యాణ్ వెండి తెరకు ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే పవన్ నిజ జీవితంలో కూడా అక్కడ అమ్మాయి .. ఇక్కడ అబ్బాయిగానే మిగిలిపోయాడని ఫిలింనగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. అంటే అర్థం కాలేదా? పవన్ సినిమా జీవితంలో తన కంటు ఒక ప్రత్యేక స్థాన్నాని సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాన్ తన ‘తొలి ప్రేమ’తో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె పవన్ కళ్యాణ్ నుండి .. విడాకులు తీసుకుంటూ 5 కోట్లు సంపాదించుకొని.. ‘ఖూషీ’ లేని ‘జానీ’ని విడిసి వెళ్లిపోయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి పవన్ ‘గుడంబ శంకర్ ’ గా మారిపోయి .. ఒంటరిగా పడుతున్న బాధలు చూసి .. పవన్ సన్నిహితులు బాధపడి పోయారట. అయితే వెంటనే పవన్ బాధను చూడలేక ‘శంకర్ దాదా ఎంబిఎస్’ డాక్టర్ దగ్గర చూపించి పవన్ కళ్యాన్ ను మంచి ‘బాలు’గా తయారు చేసారట. అప్పటి పవన్ తన కేరియర్ పై మనస్సు పెట్టి సినిమాలు చేయటం మొదలు పెట్టాడట.

కానీ .. చిరంజీవి ‘తమ్మడు’ కు ఇలా జరగటం చాలా దారుణమని అప్పటిలో ఫిలింనగర్ ప్రముఖులు గుసగుసలాడుకోవటం వినిపించాయి. అయితే ఈ సారి పవన్ ‘అన్నవరం’స్వామి దగ్గరు వెళ్లి .. నాకు ‘బంగారం’ లాంటి అమ్మాయిని, నాకు భార్యగా ఇవ్వమని వేడుకున్నాడని పవన్ సన్నిహితులు ద్వారా తెలిసింది.

అయితే పవన్ కళ్యాన్ కోరుకున్నట్లే . ‘బద్రీ’ సినిమాలో హీరోయిన్ గా చేసిన రేణుదేశయ్ తో ప్రేమలో పడి.. ఆమెను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి జీవితం ఇద్దరు పిల్లలతో హ్యాపిగా సాగిపోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ తన ‘జాల్సా’ ను మళ్లీ బయటకు తీసాడట. అంటే నేను ‘పులి’ని నాకు అడ్డు ఎవరు లేరని .. రెచ్చిపోయి ..ఒక రష్యాన్ భామతో ‘తీన్ మార్ ’ వేశాలు వేయటం పవన్ మొదలు పెట్టడట. ఆ విషయం ఆ నోట ఈ నోట చేరి చివరకు పవన్ భార్యకు తెలిసి, పవన్ కు ఆమె ఎన్నో సార్లు చెప్పి చూసిందట, అయిన పవన్ తన తీరును మార్చుకోలేదట. అయితే పవన్ భార్య.. నేను విడిపోతానని పవన్ తో అనేక సార్లు హెచ్చరించిన పవన్ ఆమె మాట వినలేదట అందుకే ఆమె పవన్ నుండి దూరంగా ఫుణే వెళ్లిపోయిందని ఫిలింనగర్ లో గుసగుసలాడుకుంటున్నారు.

ఇటీవల కాలంలో..అదే నిజమేనని తెలుస్తోంది. ఈ ఇద్దరు మధ్య మనస్పర్థలు ఎక్కువ కావటంతో.. రేణు దేశాయ్ పవన్ నుండి దూరంగా పుణే వెళ్లిపోయిందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. పవన్ ‘పంజ’ దెబ్బ నుండి రేణు దేశాయ్ పరిపోయిందని మాటలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. మరికొందరైతే .. పవన్ కళ్యాన్ పెళ్లి విపలమైందని కూడా అనుకుంటున్నారట. అయితే పవన్ తన రెండవ భార్యకు .. పెద్ద మొత్తంలో .. సొమ్ము ముట్ట చెప్పడనే పుకార్లు .. టాలీవుడ్ లో షీకార్లు చేస్తున్నాయి.

అయితే ‘గోకుళంలో సీత’లు పవన్ తో ఎవ్వరు ఉండలేక పోతున్నరని కూడా ఫిలింనగర్ లో కొత్త జోకులు వినిపిస్తున్నాయి. ఆ బాధతో పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’ మారడని ఆయన సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు.

అయితే పవన్ అధికారంగా ఎవరికి చెప్పాలేదట. కానీ ఇది అనధికారంగా ఫిలింనగర్ లో షికార్లు చేస్తుందని సినిమా వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr is the best raviteja
Balaiah junior ntr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more