Star war balakrishna snipes at chiranjeevi

Star war Balakrishna snipes at Chiranjeevi, Chiranjeevi Balakrishna, Chiranjeevi comments Balakrishna, Chiru comments Balayya, Chiru Balayya, Balakrishna Chiranjeevi.Chiranjeevi reacts on Balakrishna Comments

Star war Balakrishna snipes at Chiranjeevi

Star war.gif

Posted: 01/19/2012 04:37 PM IST
Star war balakrishna snipes at chiranjeevi

Star war Balakrishna snipes at Chiranjeevi

బాలయ్య తన బావ సారధ్యంలో .. రాజకీయాల్లోకి దూసుకువస్తున్నాడు. ఒక పక్క సినిమాలు చేస్తునే తన రాజకీయా జీవితానికి పునాదులు వేస్తున్నారు. తెలుగు దేశం పార్టీని ముందు నడిపించడం కోసం బావ తో సహా బాలయ్య పార్టీ విషయాలను సున్నితంగా పరిశీలించటం జరుగుతుందట. మొదటిగా బాలయ్య ఎన్టీఆర్ భవనంలో కొత్త మార్పులు , వాస్తు లోపాలను సరిచేయటంతో బాలయ్య పేరు పార్టీ ఆఫీసులో బాగా వినిపిస్తుందట.

ఇటీవల కాలంలో బాలయ్య చిరంజీవిల మధ్య మాటల యుద్దం జరుతుందని మనకు తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి బాగా మాటలు నేర్చారని, ఢిల్లీలో బేరసారాలు చేస్తున్నారని సినీ హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిరంజీవి మీవి పిల్ల చేష్టలని అన్నారన్న విషయాన్ని విలేకరులు ఆయన దృష్టికి తేగా..‘‘పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత పీఆర్పీ అధినేత చిరంజీవి చాలా పెద్దవాడైపోయాడు. బాగా మాటలు నేర్చాడు. అందుకేగా ఢిల్లీలో జోరుగా బేరసారాలు చేస్తున్నాడు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తలను బాలకృష్ణ కొట్టిపారేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఎక్కడి నుంచి పోటీ చేయమని పార్టీ అదేశిస్తే అక్కడి నుంచి పోటీకి సిద్ధమన్నారు. తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రచారానికి సోదరుడు హరికృష్ణ వస్తే సంతోషమేనని చెప్పారు. తమ్ముడి విజయం కోసం అన్న పాటుపడటం సంతోషించ దగ్గ విషయమే కదా అని అన్నారు. తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి, బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని, అయితే వారిని రమ్మని మాత్రం అడిగేదిలేదని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. అది వారి వ్యక్తిగత విషయమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paritala sreeram paritala ravi son
Puri jagannath to direct pawan kalyan soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more