'Vikram Vedha' set to release in over 100 countries బాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేస్తున్న ‘విక్రమ్ వేధ’

Saif ali khan hrithik roshan s vikram vedha to release in 100 countries

Vikram Vedha, Hrithik Roshan, Saif Ali Khan, 100 nations world water, Mass Action Thriller, Pushkar, Gayatri, Reliance Entertainments, Vijay sethipathi, Madhavan, Tamil Super Hit Movie, Bollywood, movies, Entertainment

The film which has Hrithik Roshan as the villain and Saif Ali Khan as the hero will be released across 100 countries. Vikram Vedha is the Hindi remake of the Tamil movie with the same name. The Tamil version received much love from the audience.

బాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేస్తున్న ‘విక్రమ్ వేధ’

Posted: 09/15/2022 10:01 PM IST
Saif ali khan hrithik roshan s vikram vedha to release in 100 countries

బాలీవుడ్ నుంచి త్వ‌ర‌లో రాబోతున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘విక్ర‌మ్ వేధ’. హృతిక్‌ రోషన్‌, సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ మాస్‌, యాక్ష‌న్ సీన్ల‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌లవుతుంది. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. విక్ర‌మ్ వేధ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 100కు పైగా దేశాల్లో విడుద‌ల‌వుతుంది. ‘హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ చ‌రిత్ర‌లో మొద‌టిసారి హృతిక్ రోష‌న్, సైఫ్ అలీఖాన్ న‌టించిన విక్ర‌మ్ వేధ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 100కు పైగా దేశాల్లో విడుద‌ల‌వుతుంద‌ని’ రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది.

ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లవుతుంది. ‘విక్ర‌మ్ వేధ ‘ ట్రైల‌ర్ డైన‌మిక్‌గా ఉందంటూ ఇప్ప‌టికే స్టార్ హీరో మాధ‌వ‌న్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టించిన‌ విక్ర‌మ్ వేధ‌ను సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి లీడ్ రోల్స్ పోషించారు. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌క‌ద్వ‌యం పుష్క‌ర్‌-గాయత్రి హిందీ వెర్ష‌న్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. విక్ర‌మ్ వేధలో సైఫ్ అలీఖాన్ పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తుండ‌గా..హృతిక్ రోష‌న్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Priyanka arul mohan to star alongside dhanush in captain miller

  స్థార్ హీరోతో రోమాన్స్ కు సై అంటున్న నాని హీరోయిన్

  Sep 21 | ‘గ్యాంగ్‌లీడ‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. మొద‌టి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ‘డాక్ట‌ర్’, ‘డాన్‌’, ‘ఈటీ’ వంటి త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌తో మ‌రింత చేరువైంది.... Read more

 • Comedian raju srivastava passes away at 58 weeks after being on ventilator

  ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

  Sep 21 | ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాత్స‌వ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 58 ఏళ్లు. ఆగ‌స్టు 10న ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడి ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. జిమ్... Read more

 • Harsh varrdhan kapoor s abhinav bindra biopic to finally go on floors

  అభినవ్ బింద్ర బయోపిక్ లో హర్షవర్థన్ కపూర్

  Sep 16 | స్పోర్స్ ప‌ర్స‌నాలిటీస్ జీవిత‌క‌థ‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రావ‌డం కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో క్రీడాకారుల జీవితాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ జాబితాలో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విన్న‌ర్ (2018-బీజింగ్)... Read more

 • Big announcement for karthi s fans sardar teaser and first single out

  కార్తీ స్ట‌న్నింగ్ లుక్‌తో ‘సర్థార్’ కొత్త అప్‌డేట్

  Sep 16 | కూల్ యాక్టింగ్‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు కోలీవుడ్ న‌టుడు కార్తీ. ఈ హీరో ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌ణిర‌త్నం పాన్ఇండియా ప్రాజెక్టు పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 సెప్టెంబ‌ర్... Read more

 • Yash and ram charan to team up for director narthan next movie

  రాంచరణ్, యష్ లతో నార్త‌న్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం..?

  Sep 16 | ‘కేజీఎఫ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ య‌ష్‌. కేజీఎఫ్‌తో క‌న్న‌డ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉందా అంటూ ఇన్నాళ్లూ విస్మయం వ్యక్తం చేసినవారికి శాండిల్ వుడ్... Read more

Today on Telugu Wishesh