RRR gets Best Picture nomination at HCA Awards ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేషన్ పొందిన 'ఆర్ఆర్ఆర్'

Rrr becomes first indian film to bag best picture nomination at hollywood critics association awards

rrr, hollywood critics association, hollywood critics association award, ss rajamouli, ram charan, jr ntr, rrr award, hca awards, Hollywood Critics Association, rrr movie, ss rajamouli, ram charan, jr ntr, alia bhatt, Tollywood, Movies, Entertainment

SS Rajamouli has made the nation proud as his directorial film RRR starring Ram Charan, Jr NTR reached global fame. The film has bagged the Best Picture nomination at the coveted Hollywood Critics Association (HCA) Awards and will be competing with 9 other popular Hollywood films. RRR becomes the first Indian film to achieve this feat.

ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేషన్ పొందిన 'ఆర్ఆర్ఆర్'

Posted: 06/29/2022 09:32 PM IST
Rrr becomes first indian film to bag best picture nomination at hollywood critics association awards

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించడంతో పాటు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం రూ. 1,150 కోట్లను వసూలు చేసింది. అత్యధిక వసూళ్లను రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది.

మరోవైపు ప్రతిష్ఠాత్మక అవార్డ్ కు ఈ చిత్రం నామినేషన్ పొందింది. 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్'కు ఉత్తమ చిత్రం కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' నామినేషన్ పొందింది. ఈ విషయాన్ని 'ఆర్ఆర్ఆర్' టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఉత్తమ సినిమా కేటగిరీలో నామినేషన్ పొందడం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ అవార్డ్స్ కు ఇంత వరకు ఏ భారతీయ చిత్రం కూడా పోటీ పడక పోవడం గమనార్హం. ఉత్తమ చిత్రం కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్'తో పాటు మరో 9 హాలీవుడ్ చిత్రాలు పోటీపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rrr  hca awards  Hollywood Critics Association  rrr movie  ss rajamouli  ram charan  jr ntr  alia bhatt  Tollywood  

Other Articles