Ranbir-Alia wedding date and venue fixed ర‌ణ్‌బీర్-అలియాల పెళ్లి ముహూర్తం ఫిక్స్.!

Alia bhatt ranbir kapoor s wedding venue confirmed by uncle robin bhatt

Alia Bhatt-Ranbir Kapoor Wedding, Alia Bhatt- Ranbir Kapoor Marriage, Alia Bhatt- Ranbir Kapoor Marriage date, Alia Bhatt- Ranbir Kapoor Marriage venue, Alia Bhatt- Ranbir Kapoor Sangeet Programme, Alia Bhatt Mehendi function, Alia Bhatt Haldi function, Ranbir Kapoor Alia Bhatt Sangeet function, Ranbir Kapoor Mehendi function, Ranbir Kapoor Haldi function, alia and ranbir pre-wedding, Bollywood, Tollywood, Movies, Entertainment

Robin Bhatt has confirmed that Ranbir Kapoor and Alia Bhatt are set to tie the knot on April 14. Robin is Mahesh Bhatt’s half-brother. Speculation about Ranbir and Alia’s wedding date has come to an end. Alia’s mehendi ceremony will take place on April 13 and the wedding will be held on April 14 at RK House in Mumbai, the same place where Ranbir’s parents Neetu Kapoor and Rishi Kapoor tied the knot.

ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్ వివాహ ముహూర్తం ఖరారు.!

Posted: 04/09/2022 08:24 PM IST
Alia bhatt ranbir kapoor s wedding venue confirmed by uncle robin bhatt

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ తన ప్రియురాలు బాలీవుడ్ అగ్రనటి అలియాభట్ తో ఎట్ట‌కేల‌కు పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. ఐదేండ్ల పాటు అలియాభ‌ట్‌ తో డేటింగ్ జీవితం కొన‌సాగించిన ర‌ణ్‌బీర్.. అమెతో కలసి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అలియాభ‌ట్, ర‌ణ‌బీర్ వివాహమై ఇప్పటికే గత కొన్ని రోజులుగా అన్ని ప్రముఖ పత్రికల్లో ఊహాగానాలు వస్తూనే వున్నాయి. అయినా ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి విషయాలు తెలిసే అస్కారం లేకుండా జాగ్రత్త పడిన ఇరువురు.. రెండు వైపుల కుటుంబాలు ఎట్టకేలకు శుభవార్తను మాత్రం అందించాయి.

ఈ నెల 13 నుంచి 18 వరకు ఆరు రోజుల పాటు పెళ్లి కార్యక్రమాలు జరగనున్నాయి. బాలీవుడ్ లో కొత్తగా ఒక్కటి కాబోతున్న ఈ జంట ఏప్రిల్ 14న తెల్లవారు జూమున 4 గంటల సమయంలో ఒక్కటి కాబోతోంది. వీరి వివాహానికి ముంబైలో ఆర్కే బంగ్లా వేదికగా మారునున్న‌ట్లు రాబిన్ భ‌ట్ వెల్ల‌డించారు. అలియా మెహిందీ వేడుక 13న నిర్వ‌హించ‌నున్నారు. కపూర్‌ వంశానికి చెందిన వారసత్వ నివాసం ఆర్కే బంగ్లా(ముంబై)లో ఈ పెళ్లి వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయ‌ని అలియా అంకుల్ రాబిన్ తెలిపారు. వివాహం అనంత‌రం ఈ జంట హానీమూన్ ట్రిప్ కోసం సౌతాఫ్రికా వెళ్ల‌నుంది.

రణ్ బీర్ కపూర్ తల్లిదండ్రులు నీతుకపూర్, రిషికపూర్ కూడా ఈ అర్కే బంగ్లా వేదికగా మారింది. ఇక దీనికి తోడు కపూర్ లకు వారసత్వంగా లక్కీగా కలిసివస్తున్న 8వ సంఖ్యను అనుసరించే రణ్ బీర్- అలియాభట్ ల వివాహం కూడా జరగనుందని తెలుస్తోంది. ర‌ణ్‌బీర్, అలియా వివాహ వేడుక‌కు క‌ర‌ణ్ జోహ‌ర్, షారూక్ ఖాన్, సంజ‌య్ లీలా బ‌న్సాలీ, అనుష్క రంజ‌న్, ఆకాన్ష రంజ‌న్, రోహిత్ ధ‌వ‌న్, వ‌రుణ్ ధ‌వ‌న్, జోయా అక్త‌ర్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీస్ హాజ‌రు కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles