Trailer of Alia Bhatts Gangubai Kathiawadi launched ఆకట్టుకుంటోన్న అలియా భట్ ‘గంగూబాయి’ ట్రైలర్

Gangubai kathiawadi trailer alia bhatt shines as feisty queen of kamathipura

gangubai kathiawadi, gangubai kathiawadi official trailer, alia bhatt, gangubai kathiawadi alia bhatt, sanjay leela bhansali, jaynatilal gada, ganguai kathiawadi teaser, gangubai kathiawadi release date, pen studios, sanjay leela bhasali productions, SLB movies, pen movies, movies 2022, Tollywood, movies, Entertainment

"In mardon ko kis baat ka guroor (what makes men feel superior)?" asks Alia Bhatt as Gangubai Kathiawadi in the trailer that released today. It's a line that pretty much sums up the glimpse of the Sanjay Leela Bhansali-directed film that has been made available - Alia Bhatt is woman on top, both in terms of performance and characterisation.

ఆకట్టుకుంటోన్న అలియా భట్ ‘గంగూబాయి’ ట్రైలర్

Posted: 02/05/2022 10:03 AM IST
Gangubai kathiawadi trailer alia bhatt shines as feisty queen of kamathipura

ముంబైలోని 'కామాటిపుర' నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు 'గంగూబాయి కతియవాడి' సినిమా రూపొందింది. సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. జయంతిలాల్ గడ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను అలియా భట్ పోషించింది. 'గంగూబాయి' టైటిల్ జనంలోకి ఒక రేంజ్ లో వెళ్లిపోయింది. మహిళా హక్కుల సాధన, మరీ ముఖ్యంగా వేశ్యవాడల్లోని యువతీయువకులకు విద్యనందించే కథాంశంతో రూపోందిన చిత్రంలో అలియా నటనకు ట్రైలర్ లోనే నెటిజనులు నీరాజనాలు పలుకుతున్నారు. అలియా డిఫరెంట్ లుక్ కూడా అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

గంగూబాయి కతియవాడీ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీని ఖరారు చేసుకుంది.  హిందీతో పాటు తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గంగూబాయిగా అలియా బాడీలాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. తమ జీవితాలను .. పిల్లల భవిష్యత్తును మార్చడానికి ఆమె చేసే పోరాటమే ఈ కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ .. హుమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles