Sakala Gunabhi Rama Movie Trailer Launch వీజే సన్ని ’సకట గుణాభిరామ‘ ట్రైటర్ అదుర్స్

Vj sunny debut telugu movie sakala gunabhirama trailer launched

SakalaGunabhirama Trailer, Aashima Narwal, Srinivas Veligonda, Anudeep Dev, VJ Sunny, SakalaGunabhirama teaser, SakalaGunabhirama new movie trailer, Sakala Gunabhirama trailer, SakalaGunabhirama vj sunny, vj sunny bigg boss winner, vj sunny movie trailer, sakala gunabhi rama movie, Tollywood, movies, Entertainment

Telugu Big boss 5 winner VJ sunny debut telugu movie Sakala Gunabhirama trailer launched by the director Anil Ravipudi and Young Hero Vishwak sen. The trailer shows the problems faced by a new software engineer struggling to run his family, and the importance of life partner in life.

వీజే సన్ని ’సకట గుణాభిరామ‘ ట్రైటర్ అదుర్స్

Posted: 02/04/2022 08:14 PM IST
Vj sunny debut telugu movie sakala gunabhirama trailer launched

బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్‌ మీడియాలో యమ క్రేజ్‌ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్‌ అయ్యాడు. ఈ క్రేజ్​తోనే హీరోగా మారాడు. వీజే సన్నీ నటించిన చిత్రం 'సకల గుణాభిరామ'. ఈ సినిమా ట్రైలర్​ లాంఛ్​ కార్యక్రమం హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథులుగా డైరెక్టర్​ అనిల్​ రావిపూడి, విశ్వక్​ సేన్, బిగ్​బాస్​ కంటెస్టెంట్లు హాజరయ్యారు.

ట్రైలర్ యువతను బాగా అకట్టుకునేలా వుంది. కొత్తగా పెళ్లైన ఓ మధ్యతరగతి సాప్ట్ వేర్ ఉద్యోగికి పోదుపరి భార్య లభిస్తే.. ఎలా వుంటుందన్న సారాంశంతో అద్యంతం హాస్యభరితంగా కట్ చేసిన ట్రైలర్.. జీవితంలో భార్యను జీవితభాగస్వామిగా కొరుకునే మగాళ్లు.. వారి పట్ల ఎంత నిజాయితీగా, నిబద్దతగా ఉంటారనే కోణంలో సాగుతోంది. ఈ చిత్రంలో అటు ఆపీసు, ఇటు ఇల్లాలి మధ్య నలిగిపోయే ఒక యువకుడి పాత్రను సన్ని పోషించాడు. అయితే గేటెట్ కమ్యూనిటీలో అతడు పడే బాధలు కూడా హస్యాన్ని జోడించాయి. మరెందుకు ఆలస్యం ఈ చిత్ర ట్రైలర్ పై మీరూ ఒక లుక్కేయండీ.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SakalaGunabhirama Trailer  Aashima Narwal  Srinivas Veligonda  Anudeep Dev  VJ Sunny  Tollywood  

Other Articles