Vishal oaths to take over the charity works of late Puneet Rajkumar ‘‘పునీత్ ఆ చిన్నారుల బాధ్యత ఇకపై ఈ ‘ఎనమి’దే’’

Vishal to sponsor education of 1800 students funded by late actor puneeth rajkumar

Actor Puneeth Rajkumar, Appu, Kannada cinema, Puneeth Rajkumar, Puneeth Rajkumar health update, Puneeth Rajkumar heart attack, Heart attack, Cardiac Arrest, Vikram Hospital, Puneeth Rajkumar news, Puneeth Rajkumar age, Puneeth Rajkumar latest news, Puneeth Rajkumar Bengaluru, Bengaluru, Sandalwood, Kannada film industry, Dr Rajkumar son, Puneeth Rajkumar films, Puneeth Rajkumar news, Puneeth Rajkumar health news, Puneeth Rajkumar hospital, Vikram Hospital Bengaluru, Punith, Punith Raj Kumar, Punit Raj Kumar, Puneeth Rajkumar Death, Rajkumar, Punith Rajkumar, Puneet Raj Kumar, Puneet Rajkumar, Puneeth Rajkumar Family, Kannada News, Puneeth Rajkumar Wife, Puneet, Karnataka News, Puneeth Rajkumar Heart Attack, Shivrajkumar, Shivaraj Kumar, Shivarajakumar, Enemy, Vishal, Vishal donating, Puneeth welfare, Vishal funding Puneeth students education

Sandalwood star Puneeth Rajkumar’s untimely demise on Friday, October 29 left many in shock, with fans, colleagues and friends mourning the death of the actor on social media. Actor Vishal, who was a good friend of Puneeth’s, announced that he would take care of the 1,800 students whose education was being funded by the late actor. Vishal announced this at the pre-release event of his upcoming film Enemy, which co-stars Arya in the lead.

పునీత్ ఆ చిన్నారుల బాధ్యత ఇకపై ఈ ‘ఎనమి’దే: విశాల్

Posted: 11/01/2021 06:31 PM IST
Vishal to sponsor education of 1800 students funded by late actor puneeth rajkumar

శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఒక్కడే అంటే అస్సలు నమ్మశక్యం కాని విషయమని అన్నాడు తమిళ హీరో విశాల్. పునిత్ నిర్వహించే సామాజిక కార్యక్రమాలు అన్నింటి వెనుక ఆయన ఒక్కడు ఉన్నడంటే ఎవరూ నమ్మలేరని అన్నాడు. ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని, మేకప్, ఉన్నా లేకున్నా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎక్కడైనా ఆయన ఒకేలా మాట్లాడేవారని విశాల్ అన్నారు. సమాజమే గుర్తింపు నిచ్చిందని.. ఆయన అదే సమాజానికి ఎంతో చేశారని, ఎంతో మందికి ఉచిత విద్యను అందించడంతోపాటు వృద్ధాశ్రమాల్ని కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు.

ఒకే ఒక్క మనిషి ఇన్ని పనులు చేశాడంటే నమ్మలేకున్నానని, ఇంత గోప్ప మనసు కలిగిన పునిత్ ను అంత త్వరగా పైవాడు తీసుకెళ్లిపోయాడని విశాల్ భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఆయన చేసిన సామాజ సేవ ద్వారా పునిత్ ఎప్పటికీ నిలిచిపోతాడన్న విశాల్.. ఇప్పటి వరకు ఆయన చదివించిన 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని పేర్కోన్నారు. ఈ విషయంలో పునీత్‌కు మాటిస్తున్నానని తెలిపాడు. ‘ఎనిమి’  సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారని, చివరికి తన కళ్లను కూడా దానం చేశారని విశాల్ గుర్తు చేశారు. పునీత్ లేరన్న విషయం నమ్మశక్యం కావడం లేదన్నారు. ఆయన మరణం ఒక్క చిత్ర పరిశ్రమకే కాదని, మొత్తం సమాజానికే తీరని లోటని అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలకు తనవంతు సాయాన్ని అందిస్తానని మాటిచ్చారు. మరో నటుడు ఆర్య మాట్లాడుతూ.. పునీత్ మరణం తీరని లోటని, ఆయన మరణించారన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. కాగా, విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన ‘ఎనిమి’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles