'ala vaikunthapurramuloo' bags bollywoodlife.com Awards బన్నీ మూవీకి బాలీవుడ్ అవార్డుల పంట..

Allu arjun movie ala vaikunthapurramuloo bags bollywoodlife com awards

bollywoodlife,com awards, ala vaikuntapuramloo, Allu Arjun, Rashmika Mandana, Trivikram Srinivas, Thaman, bollywood awards 2021, bollywood awards, bollywoodlife awards 2021, bollywood digital awards, YouTube awards, Instagram awards, Web Series awards, Bollywood nominees List, honour bollywood artistic 2021, bollwood fil industry, Bollywood film awards, Bollywood award live, Bollywood award 2021, bollywood digital awards 2021, bollywood awards winner list, Bollywood award winner, bollywood awards live updates, Allu Arjun, Ala Vaikunthapurramuloo, PS Vinod, Rashmika Mandanna, Bheeshma, S Thaman

In the prestigous and coolest BollywoodLife.com Awards 2021 South category, Stylish Star Allu Arjun's Ala Vaikunthapurramuloo making a almost a clean sweep to bag top honours.

‘అల వైకుంఠపురము’లో చిత్రానికి అవార్డుల పంట..

Posted: 03/26/2021 06:02 PM IST
Allu arjun movie ala vaikunthapurramuloo bags bollywoodlife com awards

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురములో చిత్రం బాలీవుడ్ లో అవార్డుల పంట పండించింది. బాలీవుడ్‌ లైఫ్‌.కామ్‌ 2021 అవార్డుల జాబితాలో రామారమి అన్ని కెటగిరీల్లోనూ అల వైకుంఠపురములో మూవీ రికార్డులు సృష్టించింది. సౌత్‌ మూవీస్‌ కెటగిరీలో అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. దాదాపుగా 60 క్యాటగిరిల్లో అవార్డులను ప్రధానం చేయగా.. దక్షిణభారతదేశ క్యాటగరిలోని దాదాపు అన్ని అవార్డులను అల వైకుంఠపురంలో చిత్రం దక్కించుకుంది. ఒక్క ఉత్తమ నటి అవార్డు మిహనా అన్ని అవార్డులు త్రివిక్రమ్-బన్నీల కాంబినేషన్ కే వర్కవుట్ అయ్యాయి.

ఈ అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు ఉత్తమ డైరెక్టర్‌ అవార్డు వరించింది. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తమన్‌ నిలిచారు. వీటితోపాటు బెస్ట్‌ సాంగ్‌, రాములో రాములో, బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌-సుశాంత్‌, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ- పీఎస్‌ వినోద్‌, బెస్ట్‌ స్క్రిప్ట్‌, ఉత్తమ సీన్ బోర్డు రూమ్ లో అల్లు అర్జున్ సన్నివేశం ఇలా రమారామి అన్ని క్యాటగిరీల్లోనూ అవార్డులు దక్కాయి. ఒక ఉత్తమ నటి హీరోయిన్‌ తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ అల వైకుంఠపురములో సినిమా క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. ఇక భీష్మ సినిమాకు రష్మిక మందనా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

కాగా కరోనా కారణంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. బాలీవుడ్, సౌత్ సినిమా, భోజ్ పురి, ఓటీటీ వంటి పలు క్యాటగిరిల్లో 60కి పైగా అవార్డులు ఇచ్చారు. విన్నర్స్‌తో లైవ్ స్ట్రీమింగ్‌లో మాట్లాడుతూ పురస్కారాలు అందించారు. మరోవైపు బాలీవుడ్‌లో రణవీర్ సింగ్, దీపిక పదుకొణే, రాజ్ కుమార్ రావ్, నోరా ఫతేహి లాంటి వారికి అవార్డులు వరించాయి. ఓటీటీ క్యాటగిరిలో పలు వెబ్ సిరీస్ లకుగానూ అర్షద్ వార్సీ, హన్సల్ మెహతా, నీనా గుప్తా, బాబీ డియోల్ వంటి వారు బాలీవుడ్ లైఫ్ డాట్ కామ్ అవార్డ్స్ పొందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles