Farmers announce rail roko agitation on 18th Feb ఆకలి తీర్చే రైతన్నల ప్రాణాలకు విలువ ఏదీ: తాప్సీ

Farmers protest taapsee react to haryana minister s reply to farmer deaths

Haryana Agriculture Minister, Richa Chadha, Taapsee Pannu, farmers rail roko, farmers candle march, protest delhi, farmers laws farm, farmers rail roko agitation, farmers protests, farmers protests delhi border, barricades at delhi border, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, farmers tractor rally, farmers rally violent, farmers farm laws, delhi police, Intelligence bureau, supreme court committee, delhi, politics

After Haryana Agriculture Minister J P Dalal video gone viral, there has been a massive outrage following this remark. Several social media users called out the minister for his insensitivity. Actor Taapsee Pannu tweeted, "Value of human life ‘zilch’! Value of ppl who grow your food ‘zilch’ Mocking their deaths .... priceless ! Slow claps".

ఆకలి తీర్చే రైతన్నల ప్రాణాలకు విలువ ఏదీ: తాప్సీ

Posted: 02/15/2021 05:54 PM IST
Farmers protest taapsee react to haryana minister s reply to farmer deaths

కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గత కొన్ని నెలలుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కొందరు రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ అంశంపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. "ఎక్కడ చనిపోతే ఏం? ఇంట్లో ఉంటే మాత్రం చనిపోకుండా ఉంటారా? వాళ్లు ఇష్టపూర్వకంగానే మరణించారు. కొన్ని లక్షల మంది జనాభాలో రెండు వందల మంది చనిపోతే అదేమంత పెద్ద విషయమా?" అంటూ దలాల్ వెటకారంగా మాట్లాడారు.

ఆయన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో దలాల్ మొట్టు దిగిక తప్పలేదు. దీంతో ఆయన తన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకుని రైతులకు క్షమాపణలు చెప్పారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సినీ నటి తాప్సీ స్పందించారు. మన ఆకలి తీర్చే రైతన్నల ప్రాణాలకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చనిపోతే ఇంత హేళనగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మనిషి జీవితమే చులకనగా మారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తాప్సీ ట్వీట్ చేయడంలో అమె అభిమానులు కూడా అమె అభిప్రాయంతో ఏకీభవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles