Uppena Day One Collections: Record breaking start భారీ వసూళ్లు రాబడుతున్న వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’

Uppena day one collections record breaking start uppena news

Uppena, Vaisshnav Tej, Buchi Babu, Mythri Movie Makers, Devi Sri Prasad, Krithi Shetty, Uppena news, Uppena trailer, Uppena release, Uppena collections, Uppena review, Uppena report, Uppena movie updates, Uppena theatrical shares, Uppena theatrical run

Uppena Day One Collections: Record breaking start: Supreme Star Sai Dharam Tej's brother Vaisshnav Tej madde his debut with Uppena, a small film that is a romantic entertainer. The makers wanted to complete the film on a budget of Rs 8 crores but it took Rs 22 crores for the film's completion.

భారీ వసూళ్లు రాబడుతున్న వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’

Posted: 02/13/2021 05:39 PM IST
Uppena day one collections record breaking start uppena news

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా ఉప్పెన తొలి రోజు భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్ల‌స్ పాయింట్ అయింది.  

శ్రీమ‌ణి రాసిన‌ 'నీ క‌న్ను నీలి సముద్రం' పాట భారీ హిట్ కొట్టి ఈ సినిమాకు మ‌రింత ప్ర‌చారాన్ని తెచ్చి పెట్టింది. ఈ నేప‌థ్యంలో తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌చ్చింది. నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్ లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వ‌రుస‌గా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబ‌ట్టింది.

కృష్ణా జిల్లాలో రూ.0.62 కోట్లు, గుంటూరులో రూ.0.65 కోట్లు, నెల్లూరులో 0.35 కోట్లు రాబ‌ట్టింది. ఆంధ్రలో మొత్తం క‌లిపి రూ.4.87 కోట్లు రాబ‌ట్టింది. నైజాం ఏపీలో క‌లిపి మొత్తం రూ.9.3 కోట్లు వ‌సూలు చేసింది. క‌ర్ణాట‌క‌లో రూ.52 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడులో రూ.16 ల‌క్ష‌లు,  ఓవ‌ర్ సీస్‌లో రూ.34 ల‌క్ష‌లు రాబ‌ట్టింది.

నిజాం: రూ .3.2 కోట్లు
సీడెడ్: రూ .1.35 కోట్లు
వైజాగ్: రూ 1.43 కోట్లు
గుంటూరు: రూ. 0.65 కోట్లు
తూర్పు: రూ. 0.99 సి
పశ్చిమ: రూ. 0.81 కో
కృష్ణ: రూ. 0.61 కో
నెల్లూరు: రూ. 0.35 కోట్లు

ఏపీ, తెలంగాణ: రూ .9.39 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా రూ. 10.42 కోట్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uppena  Box Office collections  Day 1  Vaisshnav Tej  Buchi Babu  Krithi Shetty  Devi Sri Prasad  Tollywood  

Other Articles