God has chosen me for this work: Sonu Sood మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

I am glad that god has chosen me for this work sonu sood

Sonusood, Bollywood actor, Migrants workers, migrant Labours, Mumbai, special train, special busses, food, Maharashtra, mumbai, bollywood, tollywood, movies, Entertainment

Actor Sonu Sood, efforts that have been talked by one all, So far the actor arranged buses to states like Karnataka, Jharkhand, Uttar Pradesh and Bihar with the required permissions. But now he had booked three special trains to UP and Bihar workers

మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

Posted: 06/04/2020 07:14 PM IST
I am glad that god has chosen me for this work sonu sood

ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా అనేక మంది వలస కార్మికులు ఈ వేతలు పడుతుంటం చూసి కదిలిన హృదయంతో వారందరికీ సాయం అందిస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని అక్షర రూపంలో సాక్ష్యత్కరిస్తున్న నటుడాయన.

గత కొన్నిరోజులుగా ప్రత్యేక బస్సులు, బోజనాలు ఏర్పాటు చేసి మరీ వలస కార్మికులను తమ సొంత గ్రామాలకు తరలిస్తున్నారు. జాతి ప్రగతిలో కీలకమైన వలస కూలి గురించి ప్రభుత్వాల్లే పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సోనూసూద్ మాత్రం ఓ టోల్ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలని కృతనిశ్చయంతో వున్నారు. ఇలాంటి మంచి మనస్సు వున్న సోనూ తాజాగా వలస కార్మికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లను బుక్‌ చేశారు. బిహార్‌, యూపీ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఈ రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్నారు. హాట్సాఫ్ సోనూ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonusood  Bollywood actor  Migrants workers  special train  special busses  food  Maharashtra  Mumbai  bollywood  

Other Articles