banerjee is the new active president of MAA మా అసోసియేషన్ యాక్టివ్ అధ్యక్షుడిగా బెనర్జీ

Banerjee is the new active president of movie artists association

vk naresh, movie artist association, maa president, maa new president, chiranjeevi, Benerjee, Banerjee, tollywood news, entertainment news, tollywood. movies, entertainment

Telugu actors association popularly known as movie artists association elected members gathered today and elected the vice president Banerjee as the active president of MAA.

మా అసోసియేషన్ యాక్టివ్ అధ్యక్షుడిగా బెనర్జీ

Posted: 03/04/2020 09:57 PM IST
Banerjee is the new active president of movie artists association

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టివ్ ప్రెసిడెంట్ గా బెనర్జీ నియమితులు అయ్యారు. బెనర్జీ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాగంటి వేణు బెనర్జీ చాలాకాలంగా సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఉన్నారు. ప్రస్తుత మా అధ్యక్షులు డాక్టర్ వికే నరేష్ 41రోజులు సెలవు తీసుకోవడంతో.. బై లాస్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంది డిసిప్లినరీ కమిటీ మరియు ఎక్జిక్యూటివ్ కమిటీ.

ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఫిలిం ఛాంబర్ హాల్లోని మా అసోసియేషన్ కార్యాలయంలో మీటింగ్ జరగగా.. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు జనరల్ బాడీ పెద్దలు. ఈ సమావేశంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, జయసుధతో పాటుగా యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, హేమ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, అనిత చౌదరి, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్ టార్జాన్, పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, ఆలీ, సురేష్ కొండేటి, తనీష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles