సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో లో టీం లీడర్ గా ఫాపులర్ కావడంతో పాటు తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్న సుధీర్.. తన స్వయంకృషితో వెండితెరపై అరంగ్రేటం చేశాడు. మెజీషియన్ గా జీవితంలో పయనాన్ని ప్రారంభించిన సుధీర్ కమేడియన్ గా పాపులర్ అయ్యి తాజాగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఖుషీగా వున్నాడు.
తాను సోలో హీరోగా వెండితెరపై సినిమాలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని చిత్ర విడుదల సందర్భంగా చెప్పిన సుధీర్ తనకు ఇంతటి గుర్తింపును తీసుకువచ్చిన జబర్దస్త్ షోను మాత్రం ఎప్పటికీ వదలనని కూడా చెప్పాడు. ఇక తాను నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా విజయవంతమవటం తో హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో సుధీర్ మాట్లాడుతూ- ''నా కోసం థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా. ''వారానికి మూడు రోజులు బుల్లితెరపై కనిపిస్తాను అని అన్నాడు.
వెండితెర మీద రెండు గంటలపాటు కనిపించే పాత్ర చేస్తానని నా జీవితంలో ఊహించలేదు'' అని 'సుడిగాలి' సుధీర్ అన్నారు. మా సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది'' అన్నారు. ''మా సినిమా రెండు రోజుల్లోనే 4కోట్ల 50 లక్షలు గ్రాస్ సాధించింది. ఈ విజయానికి గుర్తుగా నా పేరుని 'సాఫ్ట్‌వేర్' శేఖర్ రాజుగా మార్చుకున్నాను'' అన్నారు శేఖర్ రాజు. ''మా సినిమాకి తెలుగులోనే కాదు.. కర్ణాటక లోనూ వసూళ్లు బాగున్నాయి'' అన్నారు ధన్య బాలకృష్ణ.
(And get your daily news straight to your inbox)
Jul 04 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా... Read more
Jul 04 | నందమూరి హీరో కల్యాణ్‌రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం... Read more
Jul 04 | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త... Read more
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more