Ashwathama Fixes release date నాగశౌర్య ‘అశ్వథ్థామ’ విడుదల ముహూర్తం ఫిక్స్..

Naga shourya s ashwathama fixes release date

Naga Shourya, Ashwathama, Ashwathama to release, Ashwathama release date, Mehreen, Ramana Teja, Usha Mulupuri, IRA creations, Naga Shourya news, Ashwathama movie relese date, film updates, tollywood news, Movies, Entertainment

Naga Shourya's Aswathama has locked January 31st as its release date. The film stars Shourya and Mehreen in the lead roles. Usha Mulupuri is bankrolling Aswathama and it is being presented by IRA creations banner.

నాగశౌర్య ‘అశ్వథ్థామ’ విడుదల ముహూర్తం ఫిక్స్..

Posted: 12/11/2019 07:13 PM IST
Naga shourya s ashwathama fixes release date

యువ కథానాయకుల రేసులో వెనుకబడిపోకుండా నాగశౌర్య తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా ముందుగా ఆయన ప్రేక్షకులను పలకరించనున్నాడు. బబ్లీ బ్యూటీ మెహరీన్ జంటగా ఐరా క్రియషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ, కొత్త పోస్టర్ ను వదిలారు. జనవరి 31వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ .. అవినీతిపరులను నిలదీసే పాత్రలో నాగశౌర్య కనిపించనున్నాడు. ఈ చిత్రంతో నూతన దర్శకుడు రమణ తేజ తెలుగు వెండితెరకు డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. అశ్వథ్థామ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aswathama  Naga Shaurya  Mehreen  Ramana Teja  Usha Mulupuri  IRA creations  tollywood  

Other Articles

Today on Telugu Wishesh