Ravi Teja Movie Krack First Look క్రాక్ గా రానున్నా రవితేజ ..

Ravi teja movie krack first look

Krack Movie, Ravi Teja, Gopichand Malineni, Shruthi Hasan, Krack First Look, Krack Posters, Tollywood

Actor Ravi Teja's new film title Krack movie first look was released today in the direction of Gopichand Malineni

క్రాక్ గా రానున్నా రవితేజ ..

Posted: 11/14/2019 12:45 PM IST
Ravi teja movie krack first look

అభిమానులంతా ఎంతగానో వేచి చూస్తున్నా రోజు రానే వచ్చింది.. మాస్ ప్రజలకు, అభిమాన సంఘ ప్రజలకు ఇదొక ఒక గొప్ప ఆనందదాయక విషయం అని చెప్పుకోవొచ్చు.. క్లాస్ లో ఇమడలేక ఇటు మాస్ లో ఉండలేక సతమతం అయ్యే ప్రజలకు చేరువ అయినా కథానాయకుడు మాస్ మహా రాజా రవితేజ.. అయన సినిమాలు లేక విలవిలా లాడుతున్నా ఆయన అభిమానులకు .. ఒక హిట్ కై , సరి అయినా కథ కై వేచియున్నా మన విక్రమార్కుడు త్వరలో మన ముందుకు రానున్నారు .

ఆయన 66 వ సినిమా విడుదల కానున్నది భారీ అంచనాల నడుమ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ గారి క్లాప్ కొట్టగా , పరుచూరి వెంకటేశ్వర రావు గారు కెమెరా స్విట్చ్ ఆన్ చేయగా మాస్ మహా రాజా గారు ఒక్కసారిగా తన అభిమానులకు ఆశ్చర్యాన్ని ఇచ్చారు తన సినిమా విడుదలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. అంతే కాకుండా ఆ సినిమా పేరును కూడా వెలుబుచ్చారు క్రాక్ గా రవితేజ గారు మనముందుకు రానున్నారు .. అసలు క్రాక్ సినిమాలో రవి తేజ గారు మంచి శక్తివంత,మైన పోలీస్ అధికారి రూపం లో దర్శనం ఇవ్వనున్నారు.. తన గడిచిన సినిమాలలో పోలీస్ అధికారిగా మనల్ని ఎంతగానో అలరించారు .. ఆ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాయి .. ఈ సినిమా భారీ బడ్జెట్ తో గోపిచంద్ మలినేని గారి దర్శక పర్యవేక్షణలో, అందాల భామ శృతి హాసన్ తో జంటగా రానున్నారు .. అంతే కాకుండా మరో ఆసక్తికర విషయం ఏమిటి అంటే ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ మరియ సమూతిరఖాన్ని గారు మంచి ముఖ్య పాత్రలు పోషించ నున్నారు.. తమన్ గారి సంగీతం అదనపు ఆకర్షణగా నిలవనుంది,, ఠాగూర్ మధు గారు నిర్మాత.. అభిమానులంతా ఒక్క సారిగా కాసుల వర్షం కురిపిస్తారేమో మరీ తమ మాస్ మహా రాజా క్రాక్ కి..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krack Movie  Ravi Teja  Gopichand Malineni  Tollywood  

Other Articles

 • Nani s v secret behind the killer drama s title revealed

  ‘వి’ లో నానీ నెగిటివ్ రోల్ సీక్రెట్.. ట్విస్టు ఉందట

  Feb 24 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇటు నానీకి .. అటు సుధీర్ బాబుకి... Read more

 • Crucial action sequences of naarappa will be an added advantage

  నారప్పలో యాక్షన్ సీన్స్.. పత్యేక ఆకర్షణ

  Feb 24 | శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందుతోంది. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ విభిన్నమైన లుక్ తో... Read more

 • Varun tej s boxing film goes on floors to release on this date

  ‘బాక్సర్’గా రంగంలోకి దిగిన మెగా ప్రిన్స్

  Feb 24 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ తో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న తరువాత తాజాగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాలో నటిస్తున్నాడు. బాక్సార్ గా టైటిల్... Read more

 • Disha patani s bodyguard pushes photographer and gets into fight

  వీడియో: ఫొటోగ్రాఫర్ ను తోసేసిన దిశా పటానీ బాడీగార్డ్

  Feb 24 | సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే, వాళ్లతో సెల్ఫీలు దిగాలని చూసేవారు, వారి రూపాలను క్లిక్ మనిపించాలని చూసే ఫొటోగ్రాఫర్లు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఒక్కోసారి వీరి ప్రవర్తన సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది కూడా.... Read more

 • Allu arjun heap praises on bheeshma double congrats nithiin for the success and marriage

  ‘భీష్మ’తో డబుల్ జోష్.. నితిన్ కు బన్ని మెసేజ్.!

  Feb 24 | హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం అంచనాలకు మించి బాక్కాఫీసు వద్ద దూసుకుపోతుండటంతో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నితిన్ కు చక్కని సందేశం పంపారు. వరుసగా ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న నితిన్..... Read more

Today on Telugu Wishesh