అల్లరి నరేష్ తన పేరులోని అల్లరిని మన ప్రజసమూహానికి అందించి మన అందరి మన్ననలను పొందుతున్నారు.. మన తెలుగు చిత్ర సీమలో కమెడియన్ అన్నా లేదా వినోదాత్మకమైన చిత్రాలను అందించాలనే మన అందరికి టక్కున గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్.. తాను కుటుంబం అంతా సినీ నేపథ్యంకలవారైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తిపు తెచ్చి పెట్టుకున్నారు.. దర్శక నిర్మాత E.V.V సత్యనారాయణ గారి కుమారుడుగా చిత్రసీమ లో అడుగు బెట్టి తనదైన ముద్రను వేసుకున్నారు.. ఎన్నో ఉత్తమమైన చిత్రాలను మనకు అందించారు.. మనల్నిఆనంద పరవశంలో ముంచేత్తారు.. వినోదాత్మక చిత్రాల కధానాయకుడిగా పేరు తెచ్చుకున్నా అల్లరి నరేష్ గారు ఈసారి మన ముందుకు ఒక నూతన ఆసక్తికర నేపధ్య చిత్రంతో రానున్నారు.. గడిచిన చిత్రాలలో వినోదం మాత్రం ఆస్వాదించగలిగిన ప్రేక్షక అభిమానులు ఈసారి సరికొత్త నేపథ్యంతో రానున్నారు.. చాల కాలం నుండి వేచి చూస్తున్నారు ఒక మంచి కధాంశం కోసం, అంతేకాకుండా ఎన్నో కథలను విన్నారు తుదిగా ఈ కథకు ఓకే చెప్పారు.. విజయ్ కనకమేడులా ఈ చిత్రంతో మన ముందుకు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదివరకు విజయ్ హరీష్ శంకర్ గారి దగ్గర కో డైరెక్టరగా పని చేసారు.. చాల కష్టపడి అలోచించి నరేష్ గారికి తగట్టుగా కథను మలిచారు.... ఈలోపు అల్లరి నరేష్ గారి బంగారు బుల్లోడు సినిమా బాక్సాఫీస్ ముందుకు త్వరలోనే రానున్నది.. వేచి చూడాల్సిందే ఇరు చిత్రాల కథలకై ....
-శ్రీవల్లి..
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more