Don't involve me, Raju garu: Rajamouli నన్ను ఇన్వాల్ చేయకండీ రాజుగారూ.! రాజమౌళి కౌంటర్

Funny twitter conversation between rgv and ss rajamouli

RGV, Rajamouli, Ram Gopal Varma, Kamma Rajyamlo Kadapa Reddlu, KA Paul, Trump Tower, Baahubali 3, funny conversation, Twitter, Tollywood, movies, Entertainment

The Twitter conversation between RGV and Rajamouli has gone viral, leading to several memes on social media. Taking users by surprise, the Baahubali director, who usually doesn’t respond to such tweets, tweeted back, “Nanu involve cheyyakandi ‘Raju’ garu..”

నన్ను ఇన్వాల్ చేయకండీ రాజుగారూ.! రాజమౌళి కౌంటర్

Posted: 11/02/2019 05:47 PM IST
Funny twitter conversation between rgv and ss rajamouli

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసి సినిమాకి ఎక్కడలేని పబ్లిసిటీ తెచ్చుకున్నాడు వర్మ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇక ఈ రోజు సినిమాకి సంబంధించి కేఎ పాల్ పాటని రిలీజ్ చేసాడు వర్మ.

ఈ పాటను విడుదల చేస్తూ వర్మ " ఇండియాలో జోకర్ మూవీ అంత పెద్ద విజయం సాధించిగా లేంది.., కేఏ పాల్‌పై వచ్చే బయోపిక్.. బహుబలి 3 కంటే పెద్ద హిట్ అవుతుందని అన్నారు. దీని కోసం రాజమౌళి వాషింగ్టన్‌లో పాల్‌తో చర్చించారని, ఇదే విషయం తనకు పాల్ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఈ ట్వీట్ లో రాజమౌళిని ట్యాగ్ చేశారు" అయితే దీనిపైన రాజమౌళి స్పందిస్తూ నన్ను ఇందులోకి లాగొద్దు రాజు గారు అంటూ ట్వీట్ చేసాడు రాజమౌళి.

అయితే రాజమౌళి ట్వీట్ పై వర్మ తిరిగి స్పందిస్తూ " నేను ఇన్వాల్వ్ చేయడం కాదు సర్. ట్రంప్ టవర్‌లో మీరు, కేఏ పాల్ కలిసి లంచ్ చేశారని, `బాహుబలి-3` కోసం అతనితో సంతకం పెట్టించుకున్నారని కేఏ పాల్ నాకు చెప్పాడు. కావాలంటే కేఏ పాల్ మీద ఒట్టు " అని వర్మ రీట్వీట్ చేసాడు వర్మ. దీనిపై సినీ అభిమానులు మాత్రం వర్మ తనకు కావాల్సిన పబ్లిసిటీని ఫ్రీగా తెచ్చుకోవడంలో దిట్ట అని.. ఇప్పుడు రాజమౌళిని లాగి.. అర్జీవి అదే పని చేశాడుగా అని చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Rajamouli  Ram Gopal Varma  Kamma Rajyamlo Kadapa Reddlu  KA Paul  Trump Tower  Baahubali 3  Tollywood  

Other Articles

  • Kartikeya in 90ml trailer plays a man who has to drink alcohol to survice

    రాజావారి యోగం.. కార్తికేయ ‘90 ఎంఎల్’ టీజర్

    Nov 21 | ‘కొందరికి మందు తాగడం సరదా. మరికొందరికి వ్యసనం. కానీ, ఈ పార్వతీపురం దేవదాసుకి మాత్రం అది అవసరం’ అని అంటున్నారు నటుడు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్‌’. నేహా సోలంకి కథానాయిక.... Read more

  • Ruler teaser powerful balakrishna dons multiple avatars in this intense action drama

    అంచనాలు పెంచుతున్న బాలయ్య ‘రూలర్’ టీజర్.!

    Nov 21 | నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రూలర్’ టీజర్ రానే వచ్చింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ చిత్రంలో మాస్ డైలాగులు జోడించారు. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునేట్టుగా ఫైట్స్... Read more

  • Bhagyanagara veedullo gammathu trailer hilarious parodies galore

    ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ ట్రైలర్.. కామెడీ అదుర్స్

    Nov 20 | కామెడీయన్ నటుడిగా తనకంటూ ఓ ప్రాముఖ్యతను, ప్రత్యేకతను సంపాదించుకుంటున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి.. తన స్వియ నిర్మాణ, దర్శకత్వంలో రూపోందించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. తొలిసారిగా ఆయన మెగాఫోన్... Read more

  • Ram charan looking for newbie trisha out from chiru 152 movie

    చిరంజీవి 152లో హీరోయిన్ కోసం వేట.. త్రిష ఔట్.?

    Nov 20 | మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తరువాత తెరకెక్కుతున్న మూడవ చిత్రంలో నటించేందుకు చిత్ర నిర్మాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కొత్త ముఖం కోసం అన్వేషిస్తున్నారు. సామాజిక సృహ వున్న దర్శకుడు.. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్... Read more

  • Mismatch trailer generated curiosity towards the film

    ‘మిస్ మ్యాచ్’లో బాక్సర్ గా మెప్పిస్తున్న ఐశ్వర్య రాజేశ్

    Nov 20 | ‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్‌ ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఈజ్‌ ద రియల్‌ మ్యాచ్‌ అనేది ఉప శీర్షిక. ఎన్‌వి. నిర్మల్‌ కుమార్‌... Read more

Today on Telugu Wishesh