Valmiki crosses Rs 21 crore share in two weeks గద్దలకొండ గణేష్ రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..

Gaddalakonda ganesh rs 21 crore share in two weeks

Gaddalakonda Ganesh,valmiki, Gaddalakonda Ganesh box office collection, Gaddalakonda Ganesh 2 weeks collection, Gaddalakonda Ganesh distributors share, varun tej, Gaddhala Konda Ganesh, Gaddalakonda Ganesh total worldwide collection, two weeks collections, pooja hedge, Hairsh Shanker, Tollywood, Movies, Entertainment

Varun Tej and Mirnalini Ravi starrer Gadhalakonda Ganesh is going to surprise the audiences big time. The film is produced by 14 Reels Plus banner and there is no stopping for the film at the box-office even after two weeks.

గద్దలకొండ గణేష్ రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..

Posted: 10/07/2019 11:51 AM IST
Gaddalakonda ganesh rs 21 crore share in two weeks

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్.. మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం విడుదలైనా తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం మూడో వారంలో కూడా అజేయంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం.. బాక్సాఫిసు వద్ద తన సవ్వడి బాగానే చేస్తోందని సినీ విశ్లేషకులు పేర్కోంటున్నారు.

వరణ్ తేజ్ నటనను మరో స్థాయికి తీసుకువెళ్లిన గద్దలకొండ గణేష్ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జిగర్తాండ చిత్రానికి రిమేక్. అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని నటించిన ఈ చిత్రాన్ని తెలంగాణ యాసలో దర్శకుడు హరీష్ శంకర్ అద్బుతంగా రూపోందించారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు చేస్తోంది. వరణ్ తేజ్ సినీ కెరీర్ లో అత్యధిక లాభాలను అర్జించిందీ చిత్రం.

తాజాగా వెల్లడైన గణంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ఏకంగా 20.98 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. నైజాంలో రూ.7.78 కోట్లు, సీడెడ్ లో రూ 3.42 కోట్లు, నెల్లూరు రూ. 0.89 కోట్లు, క్రిష్ణ రూ. 1.51 కోట్లు, గుంటూరు రూ. 1.90 కోట్లు, వైజాగ్ రూ.2.49 కోట్లు, తూగో రూ.1.57 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 1.42 కోట్లతో మొత్తంగా 20.98 కోట్ల షేర్ రాబట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun tej  GaddhalaKonda Ganesh  two weeks collections  pooja hedge  Hairsh Shanker  Tollywood  

Other Articles

 • Hero ram charan donate 10 lakh rupees to noor ahmed family

  అభిమాని కుటుంబానికి మెగా పవర్ స్టార్ అండ..

  Dec 09 | మెగా అభిమానులకు తామెప్పుడూ కృతజ్ఞులమేనని మెగాస్టార్ చిరంజీవి ప్రతినిత్యం చెబుతూనే వుంటారు. అభిమానులు అనేవాళ్లే లేకపోతే తాను లేనని అంటూవుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవికి అంత అభిమానం. అలాంటి అభిమాన సంఘానికి అధ్యక్షుడు... Read more

 • Ala vaikunthapurramuloo teaser glimpse allu arjun s action drama

  అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్ గ్లింప్స్..

  Dec 09 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’ పూజా హెగ్డే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ... Read more

 • Sarileru neekevvaru mahesh babu packs a punch as an army commando

  ‘సూర్యుడివో చంద్రుడివో’ అంటూ సాగిన రెండో పాట..

  Dec 09 | సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇవాళ మరో ట్రీట్ లభించింది. ప్రిన్స్ నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి ఇవాళ మరో పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని... Read more

 • Kalyan ram s entha manchivadavuraa lauches lyrical song

  ఏమో, ఏమో ఈ గుండెల్లో అంటున్న ఎంత మంచివాడవురా.!

  Dec 09 | విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే నందమూరి కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సంక్రాంతి మాత్రం అలా రోటీన్ గా కాకుండా అటు సూపర్... Read more

 • Raangi teaser trisha will leave you gripped in this action thriller

  ‘రాంగీ’ టీజర్:యాక్షన్ థ్రిల్లర్ లోనూ అదరగొట్టిన త్రిష..

  Dec 09 | ప్రముఖ నటి త్రిష ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం తమిళ ‘రాంగీ’. ఇన్నాళ్లు గ్లామర్ డాల్ గా వెండితెరపై మెరిసిన త్రిష తాజాగా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఎం.శరవణ్‌... Read more

Today on Telugu Wishesh