Tollywood director calls him a 'cheap star' కలకలం రేపుతోన్న అజయ్ భూపతి ‘చీప్ స్టార్’

Tollywood director calls him a cheap star who is he

ajay bhupathi tweet, director tweets cheap star, RX 100 director tweet, Ajay Bhupathi twitter, Ajay Bhupathi, Karthikeya, Ravi Teja, Ram, Bellamkonda Sai Srinivas, Cheap Star, MahaSamudram, tollywood, movies, entertainment

Tollywood's Mass Maharaja Ravi Teja has pinned all hopes on his forthcoming science-fiction entertainer Disco Raja, the movie makers have now officially announced that they are going to release the movie before christmas ie on December 20.

కలకలం రేపుతోన్న అజయ్ భూపతి ‘చీప్ స్టార్’

Posted: 09/04/2019 04:00 PM IST
Tollywood director calls him a cheap star who is he

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చీప్ స్టార్ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై వైరల్ అయ్యింది. ఎవరిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారనే దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏ హీరో అంటూ చర్చించుకుంటున్నారు. ఫుల్ క్లారిటీ వచ్చేదాక దీనిని వదిలేలా కనిపించడం లేదు.
ఆర్ ఎక్స్ 100 చిన్న సినిమా తీసిన అజయ్..పెద్ద హిట్ అందుకున్నాడు.

బోల్డ్ సీన్స్, లిప్ కిస్‌లు ఉన్న ఈ సినిమా తర్వాత..నెక్ట్స్ సినిమా ఏదీ ఫైనల్ చేయలేదు. చీప్ స్టార్ అంటూ చిన్న ట్వీట్ పెద్ద దుమారం రేపుతోంది. మహాసముద్రం అనే కథ రాసుకున్నట్లు..స్క్రిప్ట్ వినిపించేందుకు పలువురు దగ్గరకు ఆయన వెళుతున్నట్లు తెలుస్తోంది. రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లు వినిపించాయి. అయితే..రవి తేజ ఒకే చెప్పి..ప్రాజెక్టును ఆలస్యం చేస్తూ వచ్చాడనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఎవరి పేరు చెప్పకుండా..ఏ అంశాన్ని ప్రస్తావించకుండా చీప్ స్టార్ అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.

మరి అజయ్ భూపతి ఏ స్టార్‌ని ఉద్దేశించి ట్వీట్ చేశారో తెలియడం లేదు. అజయ్ భూపతి..రాంగోపాల్ వర్మ శిష్యుడు. కొన్ని సందర్భాల్లో వర్మను విమర్శించడం..పొగిడేయడం చేశారు. ఆర్ ఎక్స్ 100 సినిమాపై వర్మ అప్పట్లో ట్వీట్ చేశారు. చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధిస్తోందని..డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, హీరో కార్తికేయకు కంగ్రాట్స్..సినిమా ఓపెనింగ్స్, ప్రేక్షకుల స్పందన బాగుందంటూ వర్మ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Bhupathi  Karthikeya  Ravi Teja  Ram  Bellamkonda Sai Srinivas  Cheap Star  MahaSamudram  tollywood  

Other Articles