Lisa Ray blasts Saaho makers for copying poster సాహో దర్శకనిర్మాతలపై లీసా రే మండిపాటు

Lisa ray accuses makers of saaho of plagiarising artist s work

Lisa Ray, Saaho, Saaho plagiarism, Lisa Ray Saaho plagiarism, UV creations, Sujeeth, Prabhas, Shraddha Kapoor, Bollywood, Tollywood, movies, entertainment

Bengaluru-based artist has accused the makers of Saaho for plagiarism. On her official Instagram account, artist Shilo Shiv Suleman shared a photograph with a detailed caption of her artwork which she had staged at The Burning Man, which took place in 2014.

సాహో దర్శకనిర్మాతలపై లీసా రే మండిపాటు

Posted: 08/31/2019 06:12 PM IST
Lisa ray accuses makers of saaho of plagiarising artist s work

ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' దర్శక నిర్మాతలపై సాండిల్ వుడ్ కు చెందిన సినీనటి లీసా రే తీవ్ర విమర్శలు గుప్పించింది. సాహో చిత్రం ఆదర్శవంతంగా లేకపోయినా పక్కవారి పనిని చౌర్యం చేసిదిగా వుందని ఆమె తీవ్రంగా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అక్రోశాన్ని వెల్లగక్కుతూ.. సమకాలీన చిత్రకారిణి షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ ను వారి పోస్టర్లలో కాపీ కొట్టారని ఆరోపించింది. ఒక ఒరిజినల్ ఆర్ట్ వర్క్ తో పాటు ప్రభాస్, శ్రద్ధా కపూర్ లు ఉన్న పోస్టర్ ను షేర్ చేసింది.

'ఇలాంటి వాటిపై మనం స్పందించాల్సిన అవసరం ఉంది. కాపీ కొట్టడం సరికాదనే విషయం మూవీ మేకర్స్ కు తెలియాలి. ఇది ముమ్మాటికీ ఇతరుల క్రియేటివిటీని చోరీ చేయడమే. ఇలాంటివి ఏ మాత్రం అంగీకరించేవి కాదు. కనీసం షిలోను సంప్రదించలేదు కూడా. ఆమె అనుమతిని తీసుకోవడం కానీ, లేదా ఆమెకు క్రెడిట్ ఇవ్వడం కానీ చేయలేదు' అని లీసా రే మండిపడింది. మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడి మీకు అత్యంత విలువైన వస్తువును దొంగిలిస్తే... మీకు ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saaho  Prabhas  Lisa Ray  Shilo Shiv Suleman  Sujeeth  Vamsi  Bollywood  Tollywood  

Other Articles